Parthiv Patel trolls Yuvraj Singh యువరాజ్ పై నెగ్గిన పార్థివ్ పటేల్.. ఎలాగో తెలుసా.?

Parthiv patel won against yuvraj singh this week on instagram

Parthiv Patel, Yuvraj Singh, Trolled, trolling, instagram, cricket, cricket news, sports news, latest sports news, sports

The veteran crickets often troll each other on social media and the fans love it. Yuvraj Singh took another shot at Parthiv Patel on Instagram but at the end he was left stumped.

యువరాజ్ పై నెగ్గిన పార్థివ్ పటేల్.. ఎలాగో తెలుసా.?

Posted: 02/08/2019 08:17 PM IST
Parthiv patel won against yuvraj singh this week on instagram

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ యువరాజ్ సింగ్-కీపర్ పార్థివ్ పటేల్ ఆన్‌లైన్‌లో ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుని అభిమానులకు బోల్డంత విందు అందిస్తుంటారు. ఈ సెటైర్లలో చాలాసార్లు యువరాజ్‌దే పైచేయి అవుతూ ఉంటుంది. అయితే, ఈసారి కథ అడ్డం తిరిగింది. పార్థివ్‌ను ట్రోల్ చేయబోయి తానే బుక్కయ్యాడు. జిమ్‌లో వ్యాయామం పూర్తి చేసిన అనంతరం ట్రెడ్‌మిల్‌పై కూర్చున్న పార్థివ్ ఆ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్టు చేశాడు. దానికి ‘ఈ రోజుకి అయిపోయింది’’ అని క్యాప్షన్ తగిలించాడు.
 
ఈ ఫొటో చూసిన యువరాజ్ సింగ్.. పార్థివ్‌ను ట్రోల్ చేయాలని భావించాడు. ‘‘చూస్తుంటే బాగా అలసిపోయినట్టున్నావ్.. చెమటలు ధారాళంగా కారుతున్నాయి’’ అని కామెంట్ చేశాడు. అయితే, యువరాజ్ పేర్కొన్నంతగా పార్థివ్ అంత అలసిపోలేదని, చెమటలు రాలేదని ఫొటో చూస్తేనే తెలుస్తోంది. యువీ రిప్లై చూసిన పార్థివ్ తేలిగ్గా తీసుకోలేదు. అంతేఘాటుగా సమాధానం ఇచ్చాడు. ‘‘నా దగ్గరేమీ ఎడిటింగ్ టీం లేదు.. 15 నిమిషాలు చేసి 2 గంటల సెషన్ చేసినట్టు చూపించుకోవడానికి’’ అని యువీకి దిమ్మదిరిగే రిప్లై ఇచ్చాడు. వీరిద్దరి ట్రోలింగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు సరదా కామెంట్లతో దీనికి మరింత రక్తి కట్టిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : yuvraj singh  parthiv patel  sports  trolling  instagram  cricket  

Other Articles

 • Ipl 2019 full schedule for matches from march 23 to april 5

  ఐపీఎల్ 2019 తొలి రెండు వారాల షెడ్యూల్ విడుదల

  Feb 19 | క్రికెట్ లవర్స్‌కు పండుగ సీజన్ ప్రారంభమైంది. ఐపీఎల్ 2019 టోర్నీకి సంబంధించిన తొలి రెండు వారాల్లో జరిగే మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్ విడుదలైంది. ఐపీఎల్ సీజన్ 12 మార్చి 23 నుంచి టోర్నీ ప్రారంభం... Read more

 • Oman bowled out for 24 off 17 1 overs scotland win in just 3 2 overs

  సంచలనం: 20 బంతుల్లో వన్డే మ్యాచ్ లో విజయం

  Feb 19 | క్రికెట్ మ్యాచ్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం కష్టమే..! సులభంగా గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోవచ్చు. ఓటమి ఖాయమనుకున్న మ్యాచ్ లో గెలవొచ్చు. ఒక్కోసారి పరుగుల వరద పారుతుంది. వన్డే మ్యాచ్ లో ఒక ఇన్నింగ్స్... Read more

 • Chris gayle to retire from odis after 2019 cricket world cup

  విధ్వంసకర అటగాడు క్రిస్ గేల్ సంచలన నిర్ణయం..

  Feb 18 | విండీస్ విధ్వంసకర క్రికెటర్ క్రిస్ గేల్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఈ వేసవిలో ప్రారంభం కానున్న ప్రపంచకప్ తరువాత తాను తన క్రికెట్ జీవితానికి ముగింపు పలకనున్నాడు. నిర్ణీత యాభై ఓవర్ల ప్రపంచ కప్... Read more

 • Icc t20i rankings kuldeep yadav rises to career best second india lose points

  ఐసిసి టీ-20 ర్యాకింగ్స్: రెండవ స్థానంలో కుల్దీప్ యాదవ్

  Feb 11 | ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాకింగ్స్ లో టీమిండియా ఆటగాళ్లకు మంచి స్థానాలు దక్కాయి. బౌలింగ్‌ విభాగంలో చైనామన్‌ బౌలర్‌ కుల్దీప్‌ యాదవ్‌ కెరీర్‌ బెస్ట్‌ రెండోస్థానంలో నిలిచాడు. మరోవైపు టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌... Read more

 • Imagine there is no ms dhoni icc recreates john lennon s classic

  ఎంఎస్ ధోనిపై మరోమారు ఐసీసీ ప్రశంసలు

  Feb 11 | టీమిండియా దిగ్గజం ధోనీపై మరోమారు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తన అభిమానాన్ని చాటుకుంది.  ఈ మిస్టర్ కూల్.. వికెట్ కీపర్ పట్ల ధోనీకి ఐసీసీ కూడా వీరాభిమానిగా మారిపోయినట్లుంది. ఈ మధ్య ఐసీసీ చేసే... Read more

Today on Telugu Wishesh