Kohli juggles ball while waiting for Australia after tea చర్చనీయాంశంగా మారిన విరాట్ చేసిన పని

Kohli juggles ball while waiting for australia after tea umpire says no

virat kohli, playing with ball, Australia vs India, sydney test, sports, cricket, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Virat Kohli was in a good mood as he was waiting for the Australian cricket team as he juggled the ball with his bat on the opening day of the fourth and final Test at the Sydney cricket ground

చర్చనీయాంశంగా మారిన విరాట్ చేసిన పని

Posted: 01/03/2019 09:07 PM IST
Kohli juggles ball while waiting for australia after tea umpire says no

టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఇవాళ బ్యాటింగ్ చేస్తున్నప్పుడు.. విరామ సమయంలో బంతితో ఆడుకోవడం చర్చనీయాంశమైంది. ఆసీస్ తో నాల్గో టెస్టులో భాగంగా తొలి రోజు ఆటలో టీ బ్రేక్ లో అంపైర్‌ వద్ద నుంచి బంతిని తీసుకున్న కోహ్లి దాన్ని బంతితో టచ్‌ కొట్టాడు. ఆటను తిరిగి ఆరంభించే క్రమంలో ఆసీస్‌ ఆటగాళ్ల కోసం నిరీక్షించే సమయంలో బంతిని అంపైర్‌ నుంచి తీసుకున్న కోహ్లి.. బంతిని బ్యాట్ కు మిడిల్‌ చేస్తూ పరీక్షించబోయాడు.

బంతిని చూస్తానని చెప్పి కోహ్లి ఇలా చేయడంతో అంపైర్‌ రిచర్డ్‌ కెటెల్ బోరో ఆశ‍్చర్యానికి గురయ్యాడు. అలా చేయవద్దంటూ కోహ్లి నుంచి బంతిని బలవంతంగా తీసేసుకున్నాడు. ఇక్కడ కోహ్లి చేసింది బ‍్యాట్‌ స్ట్రోక్ ను చెక్‌ చేయడానికే అయినా, బంతి ఆకారం, మెరుపు దెబ్బతినే అవకాశం ఉంది. ఏది ఏమైనా ఒక అంతర్జాతీయ మ్యాచులో కోహ్లి ఇలా చేయడం ఇప్పుడు హాట్‌ టాపిక్ గా మారింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virat kohli  playing with ball  Australia vs India  sydney test  sports  cricket  

Other Articles

 • 103 and counting ms dhoni s average in successful odi chases soars

  కోహ్లీ చేజింగ్ రేట్ ను అధిగమించిన ధోని

  Jan 18 | టీమిండియా దిగ్గజం ధోనీ...ఆస్ట్రేలియా వన్డే సిరీస్ తో హాట్ టాపిక్ గా మారాడు. హ్యాట్రిక్ అర్థశతకాలతో తనపై వస్తోన్న విమర్శలకు బ్యాటుతోనే సమాధానమిచ్చాడు. టీమిండియా ఆల్ టైమ్ గ్రేట్ కెప్టెన్ గా చిరిత్రపుటల్లోకి ఎక్కిన... Read more

 • Chahal and dhoni script historic series triumph against australia

  చరిత్ర సృష్టించిన టీమిండియా.. అసీస్ గడ్డపై తొలివన్డే సిరీస్

  Jan 18 | అస్ట్రేలియా గడ్డపై టీమిండియా చరిత్రను సృష్టించింది. దశాబ్దాల క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కంగారులను ఓడించి వన్డే సిరీస్ ను కైవసం చేసుకుని విజయగర్వంతో దూసుకుపోతుంది. మెల్ బోర్న్ వేదికగా జరిగిన మూడవ,... Read more

 • Yuzvendra chahal s 6 wickets help india bundle out australia for 230

  అసీస్ ను కంగారుపెట్టిన చాహాల్ స్పీన్ జాలం

  Jan 18 | మెల్ బోర్న్ వేదికగా జ‌రుగిన మూడో వ‌న్డేలో స్పిన్నార్ చావ‌ల్ మాయాజాలం దెబ్బ‌కు ఆసిస్ విలవిలలాడింది. తమ సొంతగడ్డపై జరుగుతున్న మ్యాచ్ లో నిర్ణీత 50 ఓవ‌ర్లు కూడా ఆడ‌లేకపోయింది. స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్... Read more

 • French players crash press conference to celebrate world cup triumph

  ముచ్చటగా మూడోసారి: భువికి ఫించ్ హ్యాట్రిక్ వికెట్

  Jan 18 | ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ అరోన్ ఫించ్‌పై ఆఖరి వన్డేలోనూ ఫాస్ట్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఆధిపత్యం కొనసాగింది. తాజా పర్యటనలో ఆ గడ్డపై ఇప్పటి వరకూ మూడు టీ20లు, నాలుగు టెస్టులు, మూడు వన్డేలు... Read more

 • Ms dhoni wrongly given out in a controversial manner at sydney

  తప్పుడు నిర్ణయం.. ధోని చెప్పినా వినని అంఫైర్

  Jan 12 | సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతోన్న తొలి వన్డేలో మహేంద్ర సింగ్ ధోనీ అర్ధ శతకంతో మెరిశాడు. 4 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో.. నాలుగో ఓవర్లోనే క్రీజ్‌లోకి అడుగుపెట్టిన మహీ.. రోహిత్ శర్మతో... Read more

Today on Telugu Wishesh