Kohli reacts to crowd chanting Anushka’s Name కోహ్లీ ‘థంబ్స్‌ అప్‌’కు ముంబై అభిమానులు ఫిదా

Virat kohli reacted to crowd chanting anushka sharma s name

Virat Kohli, Anushka Sharma, India vs West Indies, India West Indies, Brabourne Stadium, Mumbai, sports, Cricket, sports news, sports, latest sports news, cricket news, cricket

At brabourne stadium in Mumbai during fourth one day match with the Hosts, Anushka couldn’t make it to this match, so the local crowd started chanting her name took everyone by surprise, Virat was quick to acknowledge it and gave fans a thumbs-up sign!

కోహ్లీ ‘థంబ్స్‌ అప్‌’కు ముంబై అభిమానులు ఫిదా

Posted: 10/31/2018 06:27 PM IST
Virat kohli reacted to crowd chanting anushka sharma s name

అతిథ్య జట్టు విండీస్ తో వరుసగా మూడు వన్డేలలో మూడు సెంచరీలు సాధించిన టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ ముంబైలోని స్టేడియంలో నాలుగో శతకాన్ని నమోదు చేసి శ్రీలంక అటగాడు కుమార సంగక్కర రికార్డును సమం చేస్తాడని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిల్చాడు. అయితే అభిమానులు కొంత నిరాశ చెందిన ఫీల్డింగ్ లో కోహ్లీ అద్బుత ఫీల్డింగ్ తో రన్ అవుట్ చేసిన తరువాత మాత్రం ఫ్యాన్స్ అభినందనలను అందుకున్నాడు.

అయితే అభిమానులు అక్కడితో అగకుండా ఆ క్రెడిట్ ను కోహ్లీ సతీమణి సినీనటి అనుష్క శర్మకు కూడా ఇచ్చారు. కోహ్లీ మ్యాచులో పేలవంగా అడితే.. విరాట్ అనుష్కల జంటను టార్గెట్ చేసి విమర్శలు గుప్పించే అభిమానులను మనం చూశాం. అలాగే కోహ్లీ అద్బుతంగా రాణించినా.. అనుష్కకే క్రెడిట్ దక్కేలా చేస్తున్నారు అభిమానులు. అదెలా అంటే.. ఏదో కారణం చేత ముంబైలోని ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు రానీ అనుష్కను గుర్తుచేసుకుని మరీ అమె పేరును సహ్రసనామ పరాయణంలా పఠించారు.

అయితే పీల్డింగ్ చేస్తూ మైదానంలో వున్న కోహ్లీకి దీనిని గమనించాడు. అంతేకాదు ఏకంగా అభిమానులకు పరాయణానికి స్పందిచాడు. ఎంతలా అంటే.. అభిమానులంతా ‘అనుష్క.. అనుష్క’ అంటూ నినాదాలు చేయడంతో.. వారి అభిమానానికి స్పందించిన కోహ్లీ థంబ్స్‌ అప్‌ సైగ చేశారు. దీంతో అభిమానులు ఫిదా అయ్యారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది. ఆ వీడియో మీరు కూడా చూసేయండి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Watch gambhir infuriated after umpire gives him out

  వామ్మో.. అంపైర్ ‘ఔట్’ నిర్ణయంపై గంభీర్ ఆగ్రహం..!

  Nov 12 | భారత వెటరన్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మైదానంలో మరోసారి తన అసహనాన్ని ప్రదర్శించి విమర్శలు ఎదుర్కొన్నాడు. మైదానంలో గంభీర్ అసహనం వ్యక్తం చేయడం, కోపాన్ని ప్రదర్శించడం గత కొన్నేళ్లుగా కొనసాగుతూనే ఉంది. ఐపీఎల్ లో... Read more

 • Mithali raj surpasses rohit sharma to become leading run getter

  రోహిత్ శర్మ రిక్డార్డ్ బ్రేక్ చేసిన మిథాలీ రాజ్

  Nov 12 | భారత మహిళల జట్టు స్టార్ బ్యాట్స్‌వుమెన్ మిథాలీ రాజ్ టీ20ల్లో రోహిత్ శర్మ రికార్డుని ఆదివారం రాత్రి బద్దలుకొట్టింది. టీ20 ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో వెస్టిండీస్‌ వేదికగా నిన్న జరిగిన మ్యాచ్‌లో అర్ధశతకం బాదిన... Read more

 • Dhawan hails rishabh pant after thrilling win over wi

  రిషబ్ పంత్ పై శిఖర్ ధావన్ ప్రశంసలు..

  Nov 12 | చెన్నె వేదికగా జరిగిన టీ20 చివరి మ్యాచ్ లో టీమిండియా జట్టు రసవత్తరమై పోరులో విజయం సాధించిన తరువాత భారత వికెట్ కీపర్, యువ హిట్టర్ రిషబ్ పంత్ చాలా బాగా ఆడాడని ఓపెనర్... Read more

 • We wanted to be ruthless skipper rohit sharma

  విండీస్ పై మా వ్యూహం ఫలించింది: రోహిత్

  Nov 12 | చెన్నై వేదికగా ఆదివారం ముగిసిన ఆఖరి టీ20 మ్యాచ్‌లో వెస్టిండీస్‌పై ముప్పేటదాడి చేయాలని టీమిండియా ముందే నిర్ణయించుకున్నట్లు కెప్టెన్ రోహిత్ శర్మ వెల్లడించాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 181... Read more

 • Icc odi rankings virat kohli solidifies top spot after reaching 10 000 club

  ఐసీసీ వన్డే ర్యాంకులు: విరాట్ కోహ్లీ, రోహిత్ లు కింగులే

  Nov 02 | వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో అదరగొట్టిన టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ.. ఐసీసీ తాజాగా ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లోనూ మళ్లీ కింగ్ గా నిలిచాడు వన్డే క్రికెట్‌కు సంబంధించి ఐసీసీ ప్రకటించిన తాజా ర్యాంకింగ్స్ లో... Read more

Today on Telugu Wishesh