Kohli Needs Dhoni In 2019 World Cup, Says Gavaskar ‘వన్డే ప్రపంచకప్ లో కోహ్లీకి ధోని అవసరం’

Virat kohli needs ms dhoni for 2019 world cup glory sunil gavaskar

Sunil Gavaskar, MS Dhoni, Virat Kohli, Team India, West Indies, One day world cup, T20 world cup, sports, world, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Sunil Gavaskar said that MS Dhoni’s experience will come handy in the 2019 World Cup and he will be able to guide skipper Virat Kohli in handling the pressure.

‘వన్డే ప్రపంచకప్ లో కోహ్లీకి ధోని అవసరం’

Posted: 10/31/2018 05:01 PM IST
Virat kohli needs ms dhoni for 2019 world cup glory sunil gavaskar

టీమిండియా మాజీ సారధి మహేంద్రసింగ్ ధోనిని వచ్చే ఏడాది రానున్న వన్డే ప్రపంచకప్ వరకు కొనసాగించాల్సిన అవసరముందని మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అన్నారు. ఆయనను జట్టులో ఎలాంటి తొలగింపులు లేకుండా కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా వుందని అన్నారు. వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచకప్ లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి ధోని అండ చాలా అవసరమని గవాస్కర్‌ అభిప్రాయపడ్డాడు. ఈ విషయంలో ఎలాంటి సందేహం అవసరం లేదని కూడా స్పష్టం చేశారు.

వన్డే మ్యాచులో 50 ఓవర్ల ఆట జరుగుతుందని వీటిలో సమయం చాలా ఉంటుందని అన్నారు. అలాంటపుడు ధోని లాంటి అనుభవజ్ఞుడి అవసరం ఎంతైనా ఉంటుందని అన్నాడు. చిన్న చిన్న ఫీల్డింగ్‌ సర్దుబాట్లు చేయడం, బౌలర్లతో మాట్లాడటం, ఎక్కడ ఎలా బంతులు వేయాలో చెప్పడం.. ఇలాంటివన్నీ అతను చేస్తాడు. అవి కోహ్లికి ఎంతగానో ఉపయోగపడతాయని సన్నీ అన్నాడు. ధోని మునుపటిలా బ్యాటింగ్లో రాణించలేకపోతుండటంతో అతడి రిటైర్మెంట్‌ కోసం డిమాండ్లు వినిపిస్తున్న నేపథ్యంలో సన్నీ ఈ వ్యాఖ్యలు చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunil Gavaskar  MS Dhoni  Virat Kohli  Team India  West Indies  One day world cup  T20 world cup  sports  cricket  

Other Articles

Today on Telugu Wishesh