Ticket prices slashed for India-WI ODI విశాఖ వన్డేకు భారీగా తగ్గిన టికెట్ ధరలు..

India vs windies 2018 ticket prices reduced in vizag to attract fans

virat kohli, Team India, ms dhoni, India vs WI Vizag, india vs west indies 2nd odi, India vs West Indies, bcci, Andhra Cricket Association, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

The Andhra Cricket Association (ACA) has slashed the ticket prices of the higher denomination for the second ODI between India and West Indies that it is scheduled to host on October 24 at the Dr.Y.S. Rajasekhara Reddy ACA-VDCA Stadium.

విశాఖ వన్డేకు భారీగా తగ్గిన టికెట్ ధరలు..

Posted: 10/10/2018 07:15 PM IST
India vs windies 2018 ticket prices reduced in vizag to attract fans

భారత్, వెస్టిండీస్ మధ్య ఈనెల 24న జరగనున్న రెండో వన్డేకి ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని అనూహ్యంగా చేజిక్కించుకున్న ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఇప్పుడు ఆ వన్డేని విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా.. ప్రేక్షకుల్ని పెద్ద ఎత్తున విశాఖపట్నం స్టేడియానికి రప్పించేందుకు మ్యాచ్ టికెట్ల ధరని భారీగా తగ్గించింది. వాస్తవానికి ఈ వన్డే ఇండోర్ వేదికగా జరగాల్సి ఉంది. కానీ.. కాంప్లిమెంటరీ పాస్‌ల విషయంలో బీసీసీఐ, మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (ఎంపీసీఏ) మధ్య వివాదం చెలరేగడంతో.. ఆ అవకాశాన్ని వైజాగ్ చేజిక్కించుకుంది.

రెండో వన్డే కోసం రూ. 6,000 ఉన్న టికెట్ ధరని రూ. 4,000 తగ్గించిన ఏసీఏ.. రూ. 3,500 ఉన్న వాటిని రూ.2,500కి, 2,500 ఉన్న వాటిని రూ.2,000కే ఇవ్వనున్నట్లు ప్రకటించింది. వీటితో పాటు రూ. 1,800, 1,200, 750, 250 టికెట్లని కూడా అందుబాటులో ఉంచింది’ అని ఓ ప్రముఖ మీడియా సంస్థ పేర్కొంది. స్టేడియం సామర్థ్యానికి అనుగుణంగా.. 24,000 టికెట్లను ఈనెల 15 నుంచి అభిమానుల కోసం అమ్మకానికి ఉంచనున్నట్లు ఏసీఏ ప్రకటించింది. మిగిలిన 3,500 టికెట్లను కాంప్లిమెంటరీ పాస్‌ల కింద కేటాయించినట్లు తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virat kohli  Team India  India vs WI Vizag  2nd odi  bcci  Andhra Cricket Association  sports  cricket  

Other Articles

 • Virat kohli on the cusp of joining in elite 10 000 odi runs club

  మరో వైులురాయికి అడుగుదూరంలో కోహ్లీ

  Oct 18 | భారత కెప్టెన్ విరాట్ కోహ్లి మరో అరుదైన ఘనతను అందుకునేందుకు అడుగుదూరంలో వున్నాడు. భారత క్రికెట్ చరిత్రలో కేవలం నలుగురు క్రిడాకారులు మాత్రమే సాధించిన అరుదైన ఫీటును ఆయన సాధించేందుకు సిద్దమవుతున్నారు. ఈ చారిత్రక... Read more

 • Azhar ali s run out could be the most bizarre dismissal of the year

  పాక్ క్రికెటర్.. భల్ భలే రనౌట్.. చూడండీ..

  Oct 18 | ‘మ్యాచ్‌లో బౌలర్ విసిరిన బంతి పూర్తిగా డెడ్ అయ్యే వరకూ బ్యాట్స్‌మెన్ చూపు మరల్చకూడదు’ క్రికెట్‌‌లో ఓనమాలు దిద్దించే సమయంలో కోచ్ లు చెప్పే ప్రాథమిక నియమం ఇది. కానీ.. కెరీర్‌లో అత్యున్నత స్థాయికి... Read more

 • Virender sehwag tweet of engineering graduate goes viral

  వీరూ ట్వీట్ మళ్లీ వైరల్.. హ్యాట్సాఫ్ రిక్షావాలా తనయ..

  Oct 18 | ఒకప్పటి టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మైదానంలో అభిమానులను అలరించడం ఆపేశారు కానీ.. ట్విట్టర్‌లో మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. ట్విట్టర్‌లో యాక్టివ్‌గా ఉండే సెహ్వాగ్.. రోజూ ఏదో ఒక ఆసక్తికర ట్వీట్ చేస్తూనే... Read more

 • I always believe in preparations reveals jasprit bumrah

  అసీస్ పర్యటన కోసం కొత్త కత్తులా.? లేదు: బూమ్రా

  Oct 18 | ఆస్ట్రేలియా పర్యటన కోసం తానేమీ ప్రత్యేకంగా సిద్ధం కావట్లేదని భారత ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా వెల్లడించాడు. ఆస్ట్రేలియాతో నవంబరు 21 నుంచి మూడు టీ20లు, నాలుగు టెస్టులతో పాటు మూడు వన్డేల సుదీర్ఘ... Read more

 • India vs west indies lokesh rahul flops with the bat again

  విండీస్ తో రెండో టెస్టులోనే కేఎల్ రాహుల్..

  Oct 13 | హైదరాబాద్ వేదికగా, ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో వెస్టిండీస్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ మరోమారు విఫలం అయ్యాడు. విండీస్ తో అడుతున్న రెండో... Read more

Today on Telugu Wishesh