Shami out of Afghan Test after failing fitness Test అప్ఘన్ టెస్టు నుంచి షమీ అవుట్

Saini to replace shami in test squad against afghanistan

Afghanistan tour of India, India, Team India, Afghanistan, test match, mohammad shami, navadeedp saini, AFG in INDIA 2018, India, bengaluru, Cricket news, sports news, cricket match today, test match score, cricket score, cricket

India quick Mohammed Shami has been left out of the squad for the Afghanistan Test in Bengaluru, after failing a fitness test at NCA, three days before the start of the match.

అప్ఘన్ టెస్టు నుంచి షమీ అవుట్, సైనీ ఇన్..

Posted: 06/11/2018 08:08 PM IST
Saini to replace shami in test squad against afghanistan

తన భార్య హసీన్ జహాన్ తో తనకు విభేధాలు తలెత్తినప్పటి నుంచి మ్యాచుపై టీమిండియా పేసర్ మహమ్మద్‌ షమి ఏకాగ్రత చూపలేకపోతున్నాడా.? అంటే అవునన్న సంకేతాలు వస్తున్నాయి. అయితే తన భర్తపై ఎన్నో అరోపణలు చేసి అతన్ని క్రికెట్ కు దూరం చేయాలన్న భార్య కోరిక ఫలిస్తుందన్న వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఇంతకీ ఏం జరిగింది.? ఎందుకిలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనేగా మీ సందేహం. తన భర్త రెండో పెళ్లి చేసుకుంటున్నాడని మరో మారు తన భార్య అరోపణలు చేయడంతో శ్రద్ద, ధ్యాస దెబ్బతినిందా.? లేక ఏమో తెలియదు కానీ షమీ చారిత్రక అప్ఘన్ టెస్టుకు మాత్రం దూరం కానున్నాడు.

సరిగ్గా మరో మూడు రోజుల వ్యవధిలో బెంగళూరులోని చిన్నసామి స్టేడియంలో అప్ఘనిస్తాన్ తో మ్యాచు జరగనున్న క్రమంలో షమీ ఈ టెస్టుకు దూరం అయ్యాడు. అందుకు కారణాలు గాయాలో మరోటో కాదు.. ఆయన ఫిట్ గా లేకపోవడం. ఐపీఎల్ లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరపున ఆడిన ఆయన ఆ తరువాత గత నెల 31న వరల్డ్ ఎలవన్ లో కూడా అడతానని ప్రకటించినా.. అందుకు ఆయన వెళ్లలేకపోయాడు. అయితే టెస్టు నేపథ్యంలో సాగిన శిక్షణా కాలంలో ఆయన నెట్స్ లో తన ప్రతిభను కనబర్చలేకపోయాడు.

దీంతో వెంటనే రంగంలోకి దిగిన బిసిసిఐ సెలక్షన్ కమిటీ షమీ స్థానంలో నవదీప్ సైనీని ఎంపిక చేసింది. రంజీట్రాఫీలో అద్భుతంగా రాణించి.. విజయ్ హజారే ట్రోఫీలో ఆరు మ్యాచుల్లో ఎనమిది వికెట్లను పడగోట్టిన సైనీని అప్ఘన్ తో టెస్టుకు ఎంపిక చేశారు. దీంతో ఇక అప్ఘన్ తో అడే తుది జట్టును కూడా బిసిసిఐ ఖారరు చేసింది. కెప్టెన్ అజింక్య రహానే, శిఖర్ ధావన్, మురళీ విజయ్, కేఎల్ రాహుల్; చట్టేశ్వర్ పూజరా, కరుణ్ నాయర్, దినేశ్ కార్తీక్, రవించంద్రన్ అశ్విన్, రవింద్ర జెడేజా, కుల్దీప్ యాదవ్, ఉమేష్ యాదవ్, నవదీప్ సైని, హార్థిక్ పాండ్య, ఇషాంత్ శర్మ, శార్ధుల్ ఠాకూర్ ల పేర్లను ప్రకటించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Team India  Afghanistan  test match  mohammad shami  navadeedp saini  AFG in INDIA 2018  bengaluru  India  Cricket  

Other Articles

 • Ms dhoni run around chepauk as csk fan tries to catch him

  అభిమానిని ఆటపట్టించిన మిస్టర్ కూల్ ధోని

  Mar 19 | ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ 12వ సీజన్ కి అంతా సిద్ధమైంది. ఇప్పటికే ఆటగాళ్లు తమ హోం గ్రౌండ్ లు చేరుకొని ప్రాక్టీస్ ని ప్రారంభించారు. అయితే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ... Read more

 • Sourav ganguly backs ms dhoni to continue playing after 2019 world cup

  ఐసిసి ప్రపంచకప్ తరువాత ధోని ఆడోచ్చా..

  Mar 09 | ఐసీసీ ప్రపంచకప్ ప్రారంభం కాకముందే ఇప్పుడందరినీ మదిని తొలుస్తున్న ప్రశ్న ఒక్కటే. మరీ ముఖ్యంగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అభిమానులను అందోళనకు, కలవరానికి గురిచేస్తున్న ప్రశ్న.. ప్రపంచకప్ టోర్నీ ముగియగానే ధోని... Read more

 • Kuldeep yadav says dhoni knows everything about a batsman opens up about tips during matches

  మ్యాచ్ లో ధోని ఇచ్చే సలహాలపై కుల్దీప్ ఏమన్నాడంటే..

  Mar 09 | భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్‌ ధోనీ ఇచ్చే టిప్స్ మ్యాచ్‌లో తనకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ వెల్లడించాడు. ఆస్ట్రేలియాతో రాంచీ వేదికగా శుక్రవారం రాత్రి ముగిసిన మూడో వన్డేలో ఉస్మాన్... Read more

 • Chris gayle first player to smash 500 sixes in international cricket

  500 సిక్సర్లతో.. చరిత్ర సృష్టించిన క్రిస్ గేల్..

  Feb 28 | వెస్టిండీస్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ మరోసారి రెచ్చిపోయి తన అంతర్జాతీయ క్రికెట్‌లో మైలురాయిని దాటేశాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతోన్న 5 వన్డేల సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన 4వ వన్డే మ్యాచ్‌లో పలు రికార్డులు... Read more

 • Time spent with dravid helped me a lot says kl rahul

  కెఎల్ రాహుల్ ను సానబట్టినది ఎవరో తెలుసా.?

  Feb 28 | సొంతగడ్డపై వెస్టిండీస్‌తో తలపడిన మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా పర్యటనలో ఘోరంగా విఫలమైయ్యాడు కేఎల్ రాహుల్. ఆస్ట్రేలియాతో ఆడిన 3 టెస్టుల్లో వరుస స్కోర్లు 2, 44, 2, 0, 9గా పూర్తి నిరాశపరిచాడు. దీంతో పూర్తిగా... Read more

Today on Telugu Wishesh