India name squad for Afghanistan Test అఫ్ఘన్, ఇంగ్లాండ్ పర్యటనలకు జట్టు ఖారారు..

Bcci announces india s squads for afghanistan ireland england series

india squad,team india for afghan test,team india for england odis,team india for ireland t20is,india squad for upcoming fixtures,ajinkya rahane,virat kohli, sports news,sports, latest sports news, cricket news, cricket

Ajinkya Rahane will skipper the Indian team for the historic one-off Test match against Afghanistan, starting June 14 here but dropped from the limited overs squads for the subsequent tours of Ireland and England.

అఫ్ఘన్ టెస్టు, ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనలకు జట్టు ఇదే..

Posted: 05/08/2018 08:08 PM IST
Bcci announces india s squads for afghanistan ireland england series

అప్ఘనిస్తాన్ తో టీమిండియా జూన్ 14 నుంచి 18 వరకు అడనున్న టెస్టు మ్యాచుకు ఇవాళ బిసిసిఐ సెలక్షన్ కమిటీ జట్టును ఎంపిక చేసింది. దీంతో పాటు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనున్న జట్టును, ఐర్లాండ్ తో జరగనున్న టీ20 సిరీస్ లలో కూడా పాలుపంచుకోనున్న జట్టును ప్రకటించింది. ఈ 15 మంది సభ్యుల భారత బృందానికి అజింక్య రహానె కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఈ టెస్టు నుంచి రెస్టు కల్పించింది బిసిసిఐ. ఇక అదే సమయంలో రహానేకు పరిమిత ఓవర్ల మ్యాచులలో అడేందుకు మాత్రం ఎంపిక చేయలేదు.

ఒకే మ్యాచులో మూడు టన్నులను బారిన కరుణ్ నాయర్‌ తిరిగి టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. అఫ్గానిస్థాన్‌తో జరిగే ఏకైక చారిత్రక టెస్టుకు విరాట్ కోహ్లీ స్థానంలో నాయర్ ను బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఎంపిక చేసింది. ముంబయి ఆటగాడు శ్రేయస్ అయ్యర్ కు చోటు దక్కలేదు. సర్రే తరఫున ఇంగ్లాండ్ల కౌంటీ క్రికెట్‌ ఆడనున్న విరాట్ ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు అందుబాటులో ఉంటాడు. ప్రస్తుత ఐపీఎల్ లో అదరగొడుతున్న తెలుగు కుర్రాడు అంబటి రాయుడికి ఇంగ్లాండ్ తో జరిగే వన్డే సిరీస్ కు అవకాశం ఇచ్చారు. ఐర్లాండ్‌ టీ20 సిరీస్లో సిద్ధార్థ్‌ కౌల్‌ అరంగేట్రానికి రంగం సిద్ధమైంది.

అఫ్గాన్‌ టెస్ట్‌కు భారత జట్టు: అజింక్య రహానె (సారథి), శిఖర్ ధావన్‌, మురళీ విజయ్‌, కేఎల్‌ రాహుల్‌, ఛెతేశ్వర్‌ పుజారా, కరుణ్‌ నాయర్‌, వృద్ధిమాన్‌ సాహా, రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్‌, ఉమేశ్‌ యాదవ్‌, మహ్మద్‌ షమి, హార్దిక్‌ పాండ్య, ఇషాంత్‌ శర్మ, శార్దూల్‌ ఠాకూర్.

ఐర్లాండ్‌తో 2 టీ20లకు భారత జట్టు: విరాట్‌ కోహ్లీ (సారథి), శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, సురేశ్‌ రైనా, మనీశ్‌ పాండే, ఎంఎస్‌ ధోనీ, దినేశ్‌ కార్తీక్‌, యజువేంద్ర చాహల్‌, వాషింగ్టన్‌ సుదర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, జస్ప్రీత్‌ బుమ్రా, హార్దిక్‌ పాండ్య, సిద్ధార్థ్‌ ఔల్‌, ఉమేశ్‌ యాదవ్‌

ఇంగ్లాండ్‌తో 3 టీ20లకు భారత జట్టు: విరాట్‌ కోహ్లీ (సారథి), శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, సురేశ్‌ రైనా, మనీశ్‌ పాండే, ఎంఎస్‌ ధోనీ, దినేశ్‌ కార్తీక్‌, యజువేంద్ర చాహల్‌, వాషింగ్టన్‌ సుదర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, జస్ప్రీత్‌ బుమ్రా, హార్దిక్‌ పాండ్య, సిద్ధార్థ్‌ ఔల్‌, ఉమేశ్‌ యాదవ్‌

ఇంగ్లాండ్‌తో 3 వన్డేలకు భారత జట్టు: విరాట్‌ కోహ్లీ (సారథి), శిఖర్‌ ధావన్‌, రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, అంబటి రాయుడు, ఎంఎస్ ధోనీ, దినేశ్‌ కార్తీక్‌, యజువేంద్ర చాహల్‌, వాషింగ్టన్‌ సుదర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, జస్ప్రీత్‌ బుమ్రా, హార్దిక్‌ పాండ్య, సిద్ధార్థ్‌ ఔల్‌, ఉమేశ్‌ యాదవ్‌

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india squad  afghan test  england odi series  ireland t20is  ajinkya rahane  virat kohli  cricket  

Other Articles

 • I always believe in preparations reveals jasprit bumrah

  అసీస్ పర్యటన కోసం కొత్త కత్తులా.? లేదు: బూమ్రా

  Oct 18 | ఆస్ట్రేలియా పర్యటన కోసం తానేమీ ప్రత్యేకంగా సిద్ధం కావట్లేదని భారత ఫాస్ట్ బౌలర్ జస్‌ప్రీత్ బుమ్రా వెల్లడించాడు. ఆస్ట్రేలియాతో నవంబరు 21 నుంచి మూడు టీ20లు, నాలుగు టెస్టులతో పాటు మూడు వన్డేల సుదీర్ఘ... Read more

 • India vs west indies lokesh rahul flops with the bat again

  విండీస్ తో రెండో టెస్టులోనే కేఎల్ రాహుల్..

  Oct 13 | హైదరాబాద్ వేదికగా, ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో వెస్టిండీస్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ మరోమారు విఫలం అయ్యాడు. విండీస్ తో అడుతున్న రెండో... Read more

 • West indies all out for 311 chase shines with century

  రెండో రోజున చాపచుట్టేసిన విండీస్..

  Oct 13 | హైదరాబాద్ లోని ఉప్పల్ లో గల రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో వెస్టిండీస్ జట్టు 311 పరుగులకి తొలి ఇన్నింగ్స్ ను ముగించేసింది. శుక్రవారం ప్రారంభమైన రెండో టెస్టులో... Read more

 • India vs windies 2018 ticket prices reduced in vizag to attract fans

  విశాఖ వన్డేకు భారీగా తగ్గిన టికెట్ ధరలు..

  Oct 10 | భారత్, వెస్టిండీస్ మధ్య ఈనెల 24న జరగనున్న రెండో వన్డేకి ఆతిథ్యమిచ్చే అవకాశాన్ని అనూహ్యంగా చేజిక్కించుకున్న ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) ఇప్పుడు ఆ వన్డేని విజయవంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా..... Read more

 • Virat kohli meets akhil akkineni at annapurna studios

  అన్నపూర్ణ స్టూడియోలో కోహ్లీ.. అఖిల్ తో ముచ్చట్లు

  Oct 10 | టీమిండియా కెప్టెన్ హైదరాబాద్ పర్యటనలో భాగంగా నటుడు అక్కినేని అఖిల్ తో ముచ్చటించారు. హైదరాబాద్ వేదికగా ఉప్పల్ లోని రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో విండీస్ తో రెండో టెస్టు సందర్భంగా హైదరాబాద్ కు... Read more

Today on Telugu Wishesh