Umpire CK Nandan escapes major head injury అంఫైర్ తలపైకి బాల్ విసిరిన ముంబై ఫీల్డర్

Ipl 2018 umpire ck nandan escapes major head injury

ipl 2018,ipl 2018 time table,ipl 2018 points table,ipl 2018 live score,ipl 2018 live,srh vs mi,IPL 2018: Umpire CK Nandan escapes major head injury, Umpire CK Nandan, unpire head injury, ck nandan head injury, indian premier league

IPL umpire CK Nandan narrowly escaped in what could have been a major head injury as he was accidentally hit by the ball during the IPL game between Sunrisers Hyderabad and Mumbai Indians.

ఐపీఎల్ అంఫైర్ తలపైకి బాల్ విసిరిన ముంబై ఫీల్డర్

Posted: 04/13/2018 06:32 PM IST
Ipl 2018 umpire ck nandan escapes major head injury

క్రికెట్ లో బ్యాట్స్ మెన్లకు లేక ఫీల్డర్లకు బంతులు తగలడం అన్నది సర్వసాధారణం. అయితే కొద్దికాలం క్రితం వరకు తాము సేప్ అనుకున్న అంఫైర్లకు కూడా ఇప్పుడు గాయాలు తగులుతున్నాయి. దీంతో అంఫ్లైర్లు కొన్ని మ్యాచుల్లో రకరకాల గార్డులను ధరించి కూడా కనిపించారు. అయితే దాదాపు గా రెండు మాసాల పాటు సాగాల్సిన ఇండియా ప్రీమియర్ లీగ్ లో కూడా అప్పుడే అంప్లైర్లకు గాయాలు తగలడం ప్రారంభమైంది. క్రితం రోజు రాత్రి సన్ రైజర్స్‌ హైదరాబాద్ ‌- ముంబయి ఇండియన్స్‌ మధ్య జరిగిన మ్యాచ్లో అంపైర్‌ తలను ఓ బంతి తాకింది. అదృష్టవశాత్తూ ఏమీ జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

అసలేం జరిగిందంటే.. నిన్నటి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ పూర్తైన తరువాత సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ చేస్తుండగా, 6 ఓవర్ల వద్ద తొలి పవర్‌ ప్లే ముగియడంతో ఫీల్డ్‌ అంపైర్‌ సీకే నందన్‌ టైమ్‌ ఔట్‌ ప్రకటించాడు. ఆ సమయంలో బంతి బౌలర్ల వద్ద ఉండకూడదన్న నిబంధన ఉంది. దీంతో ముంబయి ఇండియన్స్‌  ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌ బంతిని అంపైర్ కు సమీపంలో విసిరాడు. అయితే దానిని అంఫైర్ అనంద్ పట్టించుకోలేదు. దీంతో అది కాస్త అనుకోకుండా అంపైర్‌ తలకు తాకింది.

ఊహించని పరిణామాంతో గాయం పాలైన అంఫైర్ ఆనంద్ వద్దకు ముంబయి ఆటగాళ్లు పరుగెత్తుకుంటూ వచ్చారు. బంతి తక్కువ ఎత్తు నుంచి రావడంతో అంపైర్ కు గాయం కాలేదు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బంతి తగిలిన చోట కాసేపు ఐస్‌ బ్యాగ్‌ పెట్టుకుని నందన్‌ రిలీఫ్ అయ్యాడు. కాగా, చివరి బంతి వరకు రెండు జట్ల మధ్య ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఓటమిపాలవ్వగా, సన్ రైజర్స్ జట్టు ఫోర్ కోట్టి విజయం సాధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ck nandan  head injury  srh vs mi  indian premier league  sports  cricket  

Other Articles

 • Virat kohli after defeat says thought four fast bowlers would be enough

  పెర్త్ టెస్టు ఓటమిపై విరాట్ స్పందన ఇది..

  Dec 18 | ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా మంగళవారం ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో తన తప్పిదం కారణంగానే భారత్ జట్టు ఓడిపోయిందని కెప్టెన్ విరాట్ కోహ్లీ అంగీకరించాడు. 287 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భాగంగా ఆటలో... Read more

 • India vs australia 2nd test australia beat india by 146 runs level series 1 1

  చేతులెత్తేసిన విరాట్ సేన.. 146 పరుగులతో అసీస్ విజయం

  Dec 18 | ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా.. రెండో టెస్టులో తడబడింది. పెర్త్ వేదికగా మంగళవారం ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్‌పై 146 పరుగుల తేడాతో ఆతిథ్య ఆస్ట్రేలియా గెలుపొందింది.... Read more

 • Perth test ishant sharma and ravindra jadeja fight with each other on the field

  పెర్త్ లో చొక్కాలు పట్టుకున్న ఇషాంత్, జడేజా

  Dec 18 | ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా ఈరోజు ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత క్రికెటర్లు రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ పెద్ద ఎత్తున గొడవపడిన ఘటన ఒక్కరోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆటలో నాలుగోరోజైన సోమవారం... Read more

 • India vs australia 2nd test visitors end day 4 on 112 5 need 175 to win

  విజయానికి 175 పరుగుల దూరంలో విరాట్ సేన..

  Dec 17 | తొలి టెస్టులో చారిత్రాత్మక విజయం అందుకున్న టీమిండియా...రెండో టెస్టులో విజయం కోసం శ్రమిస్తోంది. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండవ టెస్టులో రెండో ఇన్నింగ్స్ లో విరాట్ సేన విజయానికి 175 పరుగుల దూరంలో... Read more

 • Twitter erupts as mohammad shami s six fer helps india script remarkable comeback

  అసీస్ అంచనాలను తుంచిన షమీ..

  Dec 17 | ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచులో భారత్ పట్టుబిగించింది. పెర్త్ టెస్టులో అసీస్ బ్యాట్స్ మెన్లు చెలరేగిపోతూ తమ స్కోరును అంతకంతకూ పెంచుకుంటూ పోతున్న క్రమంలో టీమిండియా బౌటర్ షమీ వారిపై... Read more

Today on Telugu Wishesh