Nidahas Trophy: Suresh Raina Goes Past Dhoni రై.. రై అంటూ ధోనిని దాటేసిన రైనా..

Nidahas trophy suresh raina goes past mahendra singh dhoni

india,sri lanka,suresh kumar raina,mahendra singh dhoni,nidahas twenty20 tri-series 2018,cricket, cricket match, today cricket match, cricket match today, cricket news, indian cricket news, sports news,sports, latest sports news, cricket

Suresh Raina scored a fine 27 runs off 15 balls in India's six-wicket win against Sri Lanka in their Nidahas Trophy Twenty20 match, and has gone past MS Dhoni in the T20I most runs chart.

రై.. రై అంటూ ధోనిని దాటేసిన రైనా..

Posted: 03/13/2018 07:39 PM IST
Nidahas trophy suresh raina goes past mahendra singh dhoni

భారత జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన క్రికెటర్ సురేష్ రైనా అటు తన ఖాతాలో పలు ఘనతను నమోదు చేసుకుంటూనే ఇటు తన సహచరులను కూడా అధిగమించి వెళ్తున్నాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్ లో తనదైన ప్రదర్శన కనబర్చడంతో ముక్కోణపు టోర్నీకి ఆయనను ఎంపిక చేసిన సెలక్టర్ల అంచనాలను తక్కువ కానీయకుండా తన బ్యాటుతో మంత్రజాలం విసురుతున్నాడు.

తాజాగా రైనా.. టీమిండియా మాజీ కెపె్టన్ ధోనీని దాటేశాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్లో భారత్‌ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో రైనా.. ధోనీని వెనక్కి నెట్టి మూడో స్థానంలో నిలిచాడు. ముక్కోణపు టోర్నీలో భాగంగా శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్‌ లో రూనా 27 పరుగులు సాధించి.. ఈ ఘనతను నమోదు చేసుకున్నాడు. దీంతో రైనా పరుగుల సంఖ్య 1,452కి చేరింది. ధోనీ 1,444పరుగులతో ఆ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు. ఇలా ధోనిని సురేష్ రైనా అధిగమించాడు. మరో 48 పరుగులు చేస్తే రైనా 1,500 పరుగుల క్లబ్‌లో చేరతాడు.

కాగా, విరాట్‌ కోహ్లీ(1,983), రోహిత్‌ శర్మ(1,696) అగ్రస్థానాల్లో కొనసాగుతున్నారు. ముక్కోణపు టోర్నీలో భాగంగా భారత్‌ బుధవారం బంగ్లాదేశ్ తో తలపడనుంది. మూడు మ్యాచుల్లో రెండు గెలిచిన భారత్‌ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇధిలావుండగా, ఈ ఏడాది జరిగే ఐపీఎల్ లో ధోనీ, రైనా చెన్నై సూపర్ కింగ్స్ కు ప్రాతినిథ్యం వహించనున్న సంగతి తెలిసిందే. టీమిండియా త్వరలో విదేశీ పర్యటనలకు వెళ్లనున్న నేపథ్యంలో కోహ్లీ, ధోనీతో పాటు పలువురు ఆటగాళ్లకు బీసీసీఐ ముక్కోణపు టోర్నీ నుంచి విశ్రాంతి కల్పించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india  sri lanka  mahendra singh dhoni  nidahas trophy  twenty20 tri-series 2018  cricket  

Other Articles

 • Virat kohli after defeat says thought four fast bowlers would be enough

  పెర్త్ టెస్టు ఓటమిపై విరాట్ స్పందన ఇది..

  Dec 18 | ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా మంగళవారం ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో తన తప్పిదం కారణంగానే భారత్ జట్టు ఓడిపోయిందని కెప్టెన్ విరాట్ కోహ్లీ అంగీకరించాడు. 287 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో భాగంగా ఆటలో... Read more

 • India vs australia 2nd test australia beat india by 146 runs level series 1 1

  చేతులెత్తేసిన విరాట్ సేన.. 146 పరుగులతో అసీస్ విజయం

  Dec 18 | ఆస్ట్రేలియా గడ్డపై తొలి టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా.. రెండో టెస్టులో తడబడింది. పెర్త్ వేదికగా మంగళవారం ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్‌పై 146 పరుగుల తేడాతో ఆతిథ్య ఆస్ట్రేలియా గెలుపొందింది.... Read more

 • Perth test ishant sharma and ravindra jadeja fight with each other on the field

  పెర్త్ లో చొక్కాలు పట్టుకున్న ఇషాంత్, జడేజా

  Dec 18 | ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా ఈరోజు ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత క్రికెటర్లు రవీంద్ర జడేజా, ఇషాంత్ శర్మ పెద్ద ఎత్తున గొడవపడిన ఘటన ఒక్కరోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆటలో నాలుగోరోజైన సోమవారం... Read more

 • India vs australia 2nd test visitors end day 4 on 112 5 need 175 to win

  విజయానికి 175 పరుగుల దూరంలో విరాట్ సేన..

  Dec 17 | తొలి టెస్టులో చారిత్రాత్మక విజయం అందుకున్న టీమిండియా...రెండో టెస్టులో విజయం కోసం శ్రమిస్తోంది. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండవ టెస్టులో రెండో ఇన్నింగ్స్ లో విరాట్ సేన విజయానికి 175 పరుగుల దూరంలో... Read more

 • Twitter erupts as mohammad shami s six fer helps india script remarkable comeback

  అసీస్ అంచనాలను తుంచిన షమీ..

  Dec 17 | ఆస్ట్రేలియాతో పెర్త్ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచులో భారత్ పట్టుబిగించింది. పెర్త్ టెస్టులో అసీస్ బ్యాట్స్ మెన్లు చెలరేగిపోతూ తమ స్కోరును అంతకంతకూ పెంచుకుంటూ పోతున్న క్రమంలో టీమిండియా బౌటర్ షమీ వారిపై... Read more

Today on Telugu Wishesh