Team India Bowler Extra-Marital Affair Reveal by Wife | అమ్మాయిలతో బౌలర్ షమీ అక్రమ సంబంధాలు.. ఆధారాలతో గుట్టు బయటపెట్టిన భార్య!

Illegal affairs allegation on team india bowler

Mohammed Shami, Hasin Jahan, Extra-Marital Affair, Shami Affair, Shami Wife Allegations, Hasin Jahan Facebook, Hasin Jahan Allegations

Mohammad Shami's wife Hasin Jahan accuses him of domestic violence, extramarital affairs with multiple womenHasin Jahan posts WhatsApp-Facebook Pics.After Allegations Shami breaks silence on wife Hasin Jahan's charge of extra-marital affair, terms it a conspiracy

టీమిండియా బౌలర్ షమీపై ఆరోపణలు

Posted: 03/07/2018 02:39 PM IST
Illegal affairs allegation on team india bowler

టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్‌ షమీపై సంచలన ఆరోపణలు. అతని వివాహేతర సంబంధాలను భార్య హాసిన్‌ జాహన్‌ సోషల్ మీడియా వేదికగా బట్టబయలు చేశారు.

పలువురి యువతులతో షమీ సన్నిహితంగా ఉన్న ఫొటోలు, వారి మద్య జరిగిన సంభాషణల తాలూకూ స్క్రీన్‌ షాట్‌లను ఆమె తన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. ఈ నేపథ్యంలో ఓ జాతీయ మీడియా ఆమెను సంప్రదించినట్లు తెలుస్తోంది. ‘2014లో ఢిల్లీ డేర్‌ డెవిల్స్‌ ఫ్రాంచైజీ బహుమతిగా ఇచ్చిన మొబైల్‌ను షమీ తన కారులో దాచిపెట్టాడు. ఈ మధ్య అది నా కంటపడింది. అందులో అతను సాగిస్తున్న వ్యవహారం మొత్తం బయటపడింది. అందులో నేను పోస్టు చేసిన ఫొటోలు కొన్ని మాత్రమే. షమీ ఇంకా చాలా మంది యువతులతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు’ అని ఆమె వ్యాఖ్యానించినట్లు సమాచారం.

దీనికి తోడు షమీ కుటుంబంలోని ప్రతి ఒక్కరు తనను వేధిస్తున్నారు. ముఖ్యంగా అతని తల్లి, సోదరుడు తనపై దుర్భాషలాడారని ఆమె వాపోయింది. ఒకానోక సమయంలో వాళ్లు చంపాడానికి కూడా ప్రయత్నించారని జాహన్ తెలిపింది. ఈ విషయంలో షమీ, అతని కుటుంబ సభ్యులపై ఇదివరకే ఆమె పోలీసులకు సమాచారమిచ్చారంట. షమీ, జాహన్‌లకు 2014లో పెళ్లి కాగా వీరిద్దరికి ఒక పాప ఉంది.

Shami Illegal Affair 2

Shami Affairs

Shami 3rd Pic

Shami 4

Shami Illegal Affair

షమీ ట్విట్టర్ లో...
కాగా ఈ ఆరోపణలపై మహ్మద్‌ షమీ ట్విటర్‌ వేదికగా స్పందించాడు. తన వ్యక్తిగత జీవితంపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని కొట్టి పారేశాడు. తనపై వచ్చిన అభియోగాలన్నీ అసత్యమని, ఆటపై దృష్టి సారించకుండా తన కెరీర్‌ను నాశనం చేయాలనే ఇలాంటి అసత్య వార్తలను ప్రచారం చేస్తున్నారని షమీ పేర్కొన్నాడు. అయితే షమీ ట్వీట్‌ చేసిన కొద్ది క్షణాల్లోనే హాసిన జాహన్‌ పోస్ట్‌ చేసిన ఫేస్‌బుక్‌ అకౌంట్‌ డీయాక్టివేట్‌ కావడం చర్చనీయాంశమైంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles