Arjun Tendulkar impresses on Australia debut అర్జున్ అల్ రౌండ్ ప్రదర్శన..

Arjun tendulkar impresses australian media with 27 ball 48 four wickets

arjun tendulkar, sachin tendulkar, sachin tendulkar son, Don Bradman, Don Bradman Oval, Bowral, Arjun Tendulkar Cricket, sports news, sports, cricket news, cricket

Sachin Tendulkar’s son Arjun played a cricket match in Australia and it seems he has wooed the media in the country with his skills, and words

అల్ రౌండ్ ప్రదర్శన కనబర్చిన అర్జున్

Posted: 01/13/2018 11:10 AM IST
Arjun tendulkar impresses australian media with 27 ball 48 four wickets

గ్లోబల్ టీ20 లీగ్ లో అల్ రౌండ్ ప్రదర్శన కనబర్చిన మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందల్కర్‌ తనయుడు అర్జున్‌ తెందుల్కర్‌ ను ఆసీస్‌ మీడియా అకాశానికి ఎత్తేసింది. ప్రస్తుతం అర్జున్ ఆస్ట్రేలియాలోని సిడ్నీ క్రికెట్ మైదానం ఆధ్వర్యంలో జరుగుతోన్న గ్లోబల్‌ టీ20 లీగ్‌లో ఆడుతున్నాడు. లీగ్‌లో భాగంగా బ్రాడ్ మన్ ఓవల్ గ్రౌండ్ లో జరిగిన మ్యాచులో అర్జున్ 4 ఓవర్లలో నాలుగు వికెట్లు తీయడంతోపాటు 27 బంతుల్లో 48 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.

దీంతో ఆస్ట్రేలియా మీడియా అర్జున్ ఆటతీరును మెచ్చుకుంది. తాజాగా అర్జున్ ఓ మీడియాకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు. దిగ్గజ ఆటగాడు బ్రాడ్‌మన్‌ పేరిట ఉన్న ఓవల్‌ మైదానంలో ఆడటం చాలా ఆనందంగా ఉంది. నమ్మలేకపోతున్నానని అన్నాడు. చిన్నప్పటి నుంచి తనకు ఫాస్ట్‌ బౌలింగ్‌ అంటే ఇష్టం. మిచెల్‌ స్టార్క్, బెన్‌ స్టోక్స్‌ అభిమాన ఆటగాళ్లుని చెప్పుకోచ్చాడు. మరింత దృఢంగా వీలైనంత త్వరగా గొప్ప ఫాస్ట్‌ బౌలర్‌గా ఎదగాలన్న తపన తనలో వుందన్నాడు.

‘భయం లేకుండా నా ఆట నేను అడాలని, నా జట్టు కోసం అడాలని, జట్టుకు ఎంత సాయం చేయగలవో అంతవరకు చేయ్యాలని తన తండ్రి సచిన్ తనతో ఎప్పుడూ చెబుతుంటారని దీనివల్ల తాను ఎలాంటి ఒత్తిడికి గురవ్వకుండా అడుతానని చెప్పాడు. బౌలింగ్‌ చేస్తున్నంత సేపు.. బ్యాట్స్‌మెన్‌ పరుగులు సాధించకుండా బంతులేయాలి అని, బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలనే లక్ష్యాలను నిర్ధేశించుకుంటానని చెప్పాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : arjun tendulkar  sachin tendulkar  Don Bradman  Oval  cricket  

Other Articles

 • India vs south africa fans unimpressed with arrogant virat kohli in the presser

  విరాట్ కోహ్లీకి నెట్ జనుల చురకలు..

  Jan 18 | సెంచూరియన్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఓటమి అనంతరం కారణాలను విశ్లేషించి మీడియా సమావేశంలో వాటిని వివరించిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై నెట్ జనులు విమర్శల జడివాన కురిపిస్తున్నారు. అందుకు కారణం మీడియా... Read more

 • Virat kohli sweeps icc awards 2017 named cricketer of the year

  రికార్డుల రారాజును వరించిన ఐసీసీ అవార్డులు..

  Jan 18 | అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ప్రతిష్టాత్మక అవార్డులను ప్రకటించింది. 2017లో అత్యంత ప్రతిభ కనబరిచిన ఆటగాళ్లను ఈ అవార్డులకు ఎంపిక చేసింది. ఇందుకోసం టెస్టు, వన్డే, టీ20 మూడు ఫార్మాట్లలోనూ ఆటగాళ్ల ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుంది.... Read more

 • Pandya keeps making mistakes not worthy to be compared with me kapil dev

  తప్పులు రిపీట్ అయితే పాండ్యాను నాతో పోల్చకండి

  Jan 18 | భారత క్రికెట్‌ దిగ్గజ అల్ రౌండర్ కపిల్ దేవ్ తో హార్దిక్‌ పాండ్యను పోల్చిన వారే ఇప్పుడు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆతిథ్య దక్షిణాఫ్రికాతో కేప్ టౌన్ లో జరిగిన టెస్టులో 93 పరుగులతో రాణించిన... Read more

 • Ms dhoni shouldn t have quit test cricket feel sunil gavaskar

  ధోని టెస్టు క్రికెట్ కు వీడ్కొలు పలకాల్సింది కాదు..

  Jan 17 | దక్షిణాఫ్రికా జరుగుతున్న రెండో టెస్ట్‌లో సఫారీలు నిర్ధేశించిన 286 టార్గెట్ ను చేధించే క్రమంలో భారత ఆటగాళ్లు విఫలం కావడంతో విమర్శలను ఎదుర్కోంటున్నారు. అయితే ఈ పరిణామాలను మూడో రోజు అటలోనే టీమిండియా మాజీ... Read more

 • India vs south africa 2nd test lungi ngidi s 6 39 guides sa to series win vs ind

  విరాట్ సేన కల చెదిరింది.. సిరీస్ చేజారింది..

  Jan 17 | ప్రపంచ రికార్డును అందుకోవాల్సిన తరుణంలో.. చెత్త రికార్డులను మూటగట్టుకుంది. విదేశీ గడ్డపై అందులోనూ పేస్ పిచులపై అడి తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తామని ధీమాను వ్యక్తం చేసి సఫారీ గడ్డపైకి వెళ్లిన టీమిండియా.. అత్యంత చెత్త... Read more

Today on Telugu Wishesh