Cricketer Krunal Pandya pads up for new innings త్వరలో ఇంటివాడు కాబోతున్న కృనాల్ పాండ్యా

Cricketer krunal pandya pads up for new innings

Krunal Pandya, Cricketer Krunal Pandya pads up for new innings, Pankhuri Sharma, krunal pandya girl friend, pankhuri krunal, Hardik Pandya, cricket news, sports news, latest sports news, latest cricket updates, sports, cricket

Twenty-six-year-old Krunal, one of the stars of this season's Indian Premier League (IPL), will be marrying Pankhuri Sharma, who he has been dating for last one-and-half years.

త్వరలో ఇంటివాడు కాబోతున్న కృనాల్ పాండ్యా

Posted: 11/20/2017 06:54 PM IST
Cricketer krunal pandya pads up for new innings

టీమిండియా యువ అల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు సోదరుడు.. ఐపీఎల్ క్రికెటర్ కృనాల్ పాండ్యా త్వరలో ఇంటివాడు కాబోతున్నాడు. డిసెంబర్ 27ను మ్రెగనున్న పెళ్లి బాజాలకు ఇప్పట్నించే సన్నాహాలు ప్రారంభించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ముంబై ఇండియన్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న కృనాల్.. తన గర్ల్ ఫ్రెండ్‌ పంకురి శర్మతో కలసి  పీటలు ఎక్కబోతున్నాడు. ఈ మేరకు స్వయంగా ఆయనే వివరాలను వెల్లడించాడు.

ముంబయిలోని శాంట క్రూజ్‌ హోటల్ తమ వివాహ వేదికగా నిలవనుందని కూడా వెల్లడించాడు. అతి కొద్దిమంది దగ్గర బంధువుల సమక్షంలో తమ పెళ్లి జరగనున్నట్లు ఈ బరోడా ఆల్ రౌండర్ తెలిపాడు. రెండు సంవత్సరాల క్రితం కృనాల్‌ తొలిసారి పంకురిని కలిశాడు. తన స్నేహితుడి ద్వారా పంకురితో పరిచయం ఏర్పడింది. అనంతరం వీరి స్నేహం పెళ్లికి దారితీసింది. ఎట్టకేలకు ఇరువురి కుటుంబ సభ్యులు అంగీకారం తెలపడంతో  వారి వివాహానికి ముహూర్తం ఖరారైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Krunal Pandya  Pankhuri Sharma  Hardik Pandya  girl friend  cricket  

Other Articles