MS Dhoni should quit T20ssays VVS Laxman ధోనికి ఉచిత సలహాలు ఇస్తున్న సీనియర్

Time for dhoni to give youngsters a chance in t20s vvs laxman

Cricket, ODI, India v/s New Zealand, Ind vs NZL, Rajkot, mahendra singh dhoni, VVS Laxman, Ajit Agarkar, Virat Kohli, MS Dhoni, T20, Twenty 20, Kedar Jadhav, Kuldeep Yadav, Yuzvendra Chahal, Hardik Pandya, sports news,sports, latest sports news, cricket news, cricket

MS Dhoni is replacable in the Indian cricket team for the T20, former India cricketer Ajit Agarkar and VVS Laxman have said. The two criticised the former Indian captain for his average performance against New Zealand in the second T20I at Rajkot.

ధోనికి సీనియర్ల ఉచిత సలహాలు

Posted: 11/06/2017 07:06 PM IST
Time for dhoni to give youngsters a chance in t20s vvs laxman

పొమ్మనకుండా పోగబెట్టడంతో టీమిండియా సీనీయర్లలో కొదవేమి లేదు.. ఒకరు శభాష్ అని అనగానే మరోకరు వేస్ట్ అని పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తూనే వుంటారు. టీమిండియా మాజీ సారధి ధోనీని అసీస్ మాజీ కెప్టెన్ గిల్ క్రిస్ట్ ప్రశంసలతో ముంచెత్తిన క్రమంలో టీమిండియా వెటరన్ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్, అజిత్ అగర్కార్ లు మాత్రం ఉచిత సలహాలు ఇచ్చేస్తున్నారు. ఇక టీ20ల నుంచి తప్పుకుంటే మంచిదని అన్నాడు. అదే సమయంలో టీ20 మ్యాచులలో ఇక కుర్రాళ్లకు చోటు కల్పిస్తే మంచిదని కూడా సూచనలు చేస్తున్నాడు.

రెండో టీ20లో 37 బంతుల్లో 49 పరుగులు చేసిన ధోనీ స్ట్రైక్ రేట్ ఏమాత్రం బాగోలేదని, భారీ లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు ఇది ఎంతమాత్రమూ సరిపోదని పేర్కొన్నాడు. ధోనీ ఇక పొట్టి ఫార్మాట్ నుంచి తప్పుకోవాలని.. కుర్రాళ్లకు చోటివ్వడం మంచిదని హితవు పలికాడు. అయితే వన్డేల్లో మాత్రం ధోనీ ఉండాల్సిందేనని పేర్కొంటూనే స్ట్రైక్ రేట్ మాత్రం పెంచుకోవాల్సిన అవసరం వుందని వ్యాక్యానించాడు.
 
కాగా, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ 1-1తో సమం కాగా, రేపు (మంగళవారం) తిరువనంతపురంలో సిరీస్ ఫలితాన్ని తేల్చే చివరి మ్యాచ్ జరగనుంది. టీ20ల్లో ధోనీకి ప్రత్యామ్నాయం చూడాల్సిన అవసరం ఉందని మాజీ క్రికెటర్ అజిత్ అగార్కర్ కూడా అభిప్రాయపడడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs New Zealand  Ind vs NZL  Mumbai  VVS Laxman  MS Dhoni  cricket  

Other Articles