Rohit Sharma batting in beast mode ఓవరాల్ నెంబర్ వన్ రో‘హిట్’ శర్మ..

Hitman rohit sharma batting in beast mode since 2013

India vs australia, Team India, rohit sharma, sixes, virat kohli, Rohit Sharma, Team India, ODI sixes record, India vs Australia, Cricket, Hitman, Brendon McCullum, AB de Villiers, Eoin Morgan, Sachin Tendulkar, australia vs india, cricket news, sports news, sports, cricket

Rohit Sharma recently surpassed Brendon McCullum as the batsman with most sixes against Australia across all formats with 64 maximums.

ఓవరాల్ నెంబర్ వన్ రో‘హిట్’ శర్మ..

Posted: 09/26/2017 09:40 PM IST
Hitman rohit sharma batting in beast mode since 2013

టీమిండియా ఓపెనర్ రోహిత శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. గత నాలుగేళ్లలో ఓపెనర్‌గా అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. ఈ నాలుగేళ్లలో 79 ఇన్నింగ్స్‌లు ఆడిన రోహిత్ ఏకంగా 113 సిక్సర్లు కొట్టాడు. అతడి తర్వాతి స్థానంలో సౌతాఫ్రికా క్రికెటర్ డివిలియర్స్ ఉన్నాడు. డివిలియర్స్ 86 ఇన్సింగ్స్‌లలో 106 సిక్సర్లు కొట్టాడు. ఇక టెస్ట్, వన్డే, టీ20.. ఈ మూడు ఫార్మాట్లూ తీసుకుంటే ఓపెనర్‌గా 143 ఇన్నింగ్స్‌లో 169 సిక్సర్లు బాదాడు. ఇక్కడ కూడా డివిలియర్స్ 153 సిక్సర్లతో రెండో స్థానంలో ఉన్నాడు.
 
రోహిత్ ఎక్కువ సిక్సర్లు బాదింది ఆస్ట్రేలియాలపైనే. ఇండోర్‌లో ఆదివారం ఆసీస్‌తో జరిగిన మూడో వన్డేలో రోహిత్ నాలుగు సిక్సర్లు కొట్టి ఆస్ట్రేలియాపై అత్యధిక సిక్సర్లు కొట్టిన కివీస్ ఆటగాడు మెక్ కల్లమ్ పేరిట ఉన్న రికార్డును అధిగమించాడు. ఒక్క వన్డేల్లోనే రోహిత్ ఆస్ట్రేలియాపై 48 సిక్సర్లు కొట్టగా మొత్తంగా ఆసీస్‌పై 65 సిక్సర్లు నమోదు చేశాడు. రోహిత్ తర్వాత 60 సిక్సర్లతో సచిన్ మూడో స్థానంలో ఉండగా, 49 సిక్సర్లతో ధోనీ ఆరో స్థానంలో ఉన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rohit sharma  sixes  India vs sri lanka  Team India  virat kohli  steve smith  india cricket team  cricket  

Other Articles