Pandya is next Kapil says Lalchand Rajput కపిల్ కోసం అన్వేషణ.. పాండ్యాతో భర్తి..

Hardik pandya can be next kapil says lalchand rajput

Lalchand Rajput, Hardik Pandya, Kapil dev, all rounder, Team India, cricket, Lalchand Rajput news, Hardik Pandya news, icc cricket, today cricket match, cricket match today, cricket news, indian cricket news

Former India cricket manager Lalchand Rajput feels Hardik Pandya is the “ideal all-rounder” that the national team has been aspiring since the departure of legendary Kapil Dev.

కపిల్ కోసం అన్వేషణ.. పాండ్యాతో భర్తి..

Posted: 09/20/2017 06:07 PM IST
Hardik pandya can be next kapil says lalchand rajput

టీమిండియా గర్వించదగ్గ కెప్టెన్, అల్ రౌండర్ ఎవరంటే వెంటనే వచ్చే పేరు కపిల్ దేవ్. అయితే ఆయన రిటైర్మెంట్ అయిన తరువాత అతనిలా మరే క్రికెటర్ వస్తారా..? అని ఎదరుచూసిన టీమిండియా జట్టుకు ఇన్నాళ్లకు కపిల్ లా కత్తిలాంటి అల్ రౌండర్ హార్థిక ఫాండ్యా రూపంలో లభించాడని 2007లో టీ20 ప్రపంచకప్‌ గెలిచిన టీమిండియాకు మేనేజరు, ప్రస్తుతం అస్పాం జట్టు కోచ్ గా పనిచేస్తున్న లాల్చంద్‌ రాజ్ పుత్‌ అన్నారు. అన్ని విభాగాల్లో తనకంటూ ప్రత్యేకను సాధించడానికి తపన పడతాడని అన్నారు.

ముఖ్యంగా బ్యాటింగ్, బౌలింగ్ విభాగంలో ఫాండ్యా కనబర్చే ప్రతిభ అకట్టుకుంటుందని అన్నాడు. పాండ్యాను కుర్రాడిగా లెక్కకట్టిన ఈ కోచ్.. అతడి ప్రతిభను మాత్రం చాలా దగ్గర్నించి చూశానని అన్నాడు. ముఖ్యంగా జాతీయ క్రికెట్ అకాడమీలో, జోనల్ శిబిరంలో పాండ్యాను ఇలా చూసే అవకాశం.. తనకు దక్కిందన్నాడు. పాండ్యా అసాధారణ అల్ రౌండ్ క్రికెటర్ అని కోనియాడారు. కపిల్‌ తర్వాత ఐడియల్‌ ఆల్ రౌండర్‌ అతడేనని అన్నారు. పాండ్యా మరో కపిల్ దేవ్ అవుతాడని రాజ్ పుత్ ధీమా వ్యక్తం చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lalchand Rajput  Hardik Pandya  Kapil dev  all rounder  Team India  cricket  

Other Articles