Shakib Al Hasan Test sabbatical request accepted క్రికెటర్ కు విశ్రాంతి కల్పించిన క్రికెట్ బోర్డు

Shakib al hasan allowed to take short break from test cricket

shakib al hasan, south africa vs bangladesh, shakib south africa, shakib sabbatical, bangladesh, bangladesh squad, Bangladesh Team, bangladesh vs south africa, shakib al hasan, cricket news, sports news, Team India, cricket

Shakib Al Hasan’s plea to get a Test sabbatical, in order to better manage his workload, has been accepted by the Bangladesh Cricket Board (BCB).

క్రికెటర్ కు విశ్రాంతి కల్పించిన క్రికెట్ బోర్డు

Posted: 09/11/2017 09:07 PM IST
Shakib al hasan allowed to take short break from test cricket

దేశ జాతీయ జట్టులో స్థానం దోరికితే ఎగిరి గంతేసే క్రీడాకారులు వున్న ఈ రోజుల్లో.. దేశం తరపున అడుతూ అలుపెరగని విధంగా శ్రమిస్తున్న క్రీడాకారులు కూడా వున్నారు. ఇలాంటి వారి జాబితాలో బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకిబుల్ హసన్ కూడా వున్నాడు. వరుస మ్యాచ్ లతో పూర్తిగా అలసిపోయిన ఈ అల్ రౌండర్.. తనకు ఒక ఆరు నెలలు బ్రేక్ కావాలని కోరుతున్నారు. ఈ మేరకు రెండు రోజుల క్రితం బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ)కి షకిబుల్ లేఖ రాశారు. గత కొన్ని నెలలుగా పని ఒత్తిడితో సతమవుతున్న షకిబుల్.. దాన్ని అధిగమించడానికి సుదీర్ఘ విశ్రాంతి ఇవ్వమని  లేఖలో పేర్కొన్నారు.

అయితే ఈ విషయాన్ని బీసీబీ మీడియా కమిటీ చైర్మన్ జలల్ యూనస్ తాజాగా ధృవీకరించారు. టెస్టు క్రికెట్ నుంచి ఆరు నెలల పాటు విశ్రాంతి ఇవ్వమని షకిబుల్ అడిగారని, దానిని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు సీరియస్ గా పరిశీలిస్తుందని, షకిబుల్ కు చిన్నపాటి విరామం ఇచ్చే అవకాశం ఉందన్నారు. అంతర్జాతీయ షెడ్యూల్ ప్రకారం ఒక ఆటగాడికి ఆరు నెలల విశ్రాంతి అంటే కష్టమన్నారు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన రెండు టెస్టుల సిరీస్ లో బంగ్లాదేశ్ తొలి టెస్టును గెలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆసీస్ పై తొలిసారి టెస్టును గెలుచుకుని బంగ్లాదేశ్ కొత్త చరిత్రను రాసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bangladesh  Test cricket  bangladesh vs south africa  shakib al hasan  cricket  

Other Articles

 • India s test squad announced for three matches

  మూడు టెస్టులకు జట్టు ప్రకటన.. రోహిత్ ఔట్.. కుల్దీప్ ఇన్..

  Jul 18 | ఇంగ్లాండ్ తో జరిగిన రెండు పరిమిత ఓవర్ల సిరీస్ లలో ఒకదానిలో గెలిచి మరోటి ఓటమిపాలైన నేపథ్యంలో బిసిసిఐ అచితూచి అత్యంత కీలకమైన టెస్టు సిరీస్ కు మాత్రం ఆటగాళ్ల ఎంపికలో తీవ్ర కసరత్తే... Read more

 • Is ms dhoni contemplating retirement from odi cricket

  ధోని.. వన్డేలకు కూడా సెలవు ప్రకటిస్తున్నాడా.?

  Jul 18 | భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ త్వరలోనే క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నాడా.? రానున్న ప్రపంచ కప్ వరకు అడటానికి తాను అన్ని రకాలుగా ఫిట్ గా వున్నానని... Read more

 • Gautam gambhir responded on the white beard of ms dhoni

  ధోని రంగు మార్చుకుంటే విమర్శలకు బ్రేక్..

  Jul 16 | భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీకి టీమిండియా మాజీ ఆటగాడు గౌతమ్‌ గంభీర్‌ ఓ సూచన చేశారు. ధోని రంగుమార్చుకుంటే విమర్శలకు బ్రేక్ పడుతుందని అన్నాడు. అదేంటి రంగుకు, విమర్శలకు... Read more

 • For soha ali khan s daughter inaaya special gift message from mithali raj

  మిథాలీ రాజ్.. ప్రోత్సాహం.. ప్రశంసనీయం..

  Jul 16 | సందర్భమో.. అసందర్భమో.. లేక మరేదైనా కారణముందో తెలియదు కానీ.. ఏకంగా తాను వాడుతున్న బ్యాట్ పై ఒక చక్కని సందేశంతో పాటు తన అటోగ్రాఫ్ చేసి టీమిండియా మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్..... Read more

 • Ramesh powar named interim coach of indian women s cricket team

  రమేష్ పవార్.. టీమిండియా తాత్కాలిక కోచ్

  Jul 16 | టీమిండియా మాజీ క్రికెటర్, స్పిన్నర్ రమేశ్ పవార్ కు భారత క్రికెట్‌ జట్టు కోచ్‌ బాధ్యతలను తాత్కాలిక ప్రాతిపదికన అందజేస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. మరి రవిశాస్త్రీకి ఏం చేస్తాడు.. ఆయన లీవ్ లో వెళ్తున్నారా..?... Read more

Today on Telugu Wishesh