Steve Smith sees no spin threat for Australia in India విరాట్ ను మౌనంగా వుంచడమే ప్రధాన లక్ష్యం: స్మిత్

Keeping virat kohli quiet would be key for success steve smith

India v Australia,Steve Smith,Virat Kohli,Ravindra Jadeja,MA Chidambaram stadium,Kuldeep Yadav,Darren Lehmann,Axar Patel,Adam Zampa,Aaron Finch, sports news, cricket, news, sports news, sports, cricket, latest cricket news, latest sports news

Steve Smith expects tensions between Australia and India will cool during the ODI series that starts on Sunday.

విరాట్ ను మౌనంగా వుంచడమే ప్రధాన లక్ష్యం: స్మిత్

Posted: 09/11/2017 07:59 PM IST
Keeping virat kohli quiet would be key for success steve smith

భారత పర్యటనలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని మౌనంగా వుంచడమే తమ ప్రధాన లక్ష్యమని అస్ట్రేలియా క్రికెట్ జట్టు కెప్టెన్ణ స్మీవ్ స్మిత్ అన్నారు.  తమకు అత్యంత కఠినమైన సవాల్ అని ఆసీస్ సారథి స్టీవ్ స్మిత్ అభిప్రాయపడ్డారు. విరాట్ కోహ్లీ ర్యాగింగ్ కు అస్కారం లేకుండా ధాటిగా అడాలని తమ జట్టుకు హితబోధ చేస్తున్నట్లు చెప్పారు. టీమిండియా స్పిన్ ను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో తమ యువ క్రికెట్ జట్టు మరిన్ని పాఠాలను నేర్చుకుంటుందని చెప్పారు.

అయితే గత కొంతకాలంగా తిరుగులేని విజయాలు సాధిస్తున్న టీమిండియాపై పైచేయి సాధించడం అంత సులువైన పనికాదని ఆటగాళ్లను ముందుగా హెచ్చరించారు. భారత జట్టును ఎదుర్కోవడానికి ఆసీస్ ఆటగాళ్లంతా సమష్టిగా పోరాడక తప్పదన్నారు. ఐదు వన్డేలు, మూడు ట్వంటీ 20లను ఆడేందుకు స్మిత్ సేన భారత్ కు చేరుకుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన స్మీత్.. విరాట్ సేనను ఢీకొనేందుకు ఆతృతగా ఉన్నామని అన్నారు.

పరిమిత ఓవర్ల క్రికెట్ అనేది టెస్టు క్రికెట్ కు చాలా భిన్నమైన స్మిత్ ఈ సందర్భంగా తెలిపారు. ప్రధానంగా అక్షర్ పటేల్, చాహల్, కుల్దీప్ యాదవ్ లతో కూడి న భారత స్పిన్ విభాగం చాలా పటిష్టంగా ఉందన్నారు. ఐదు వన్డేల సిరిస్ లో భాగంగా ఈనెల 17న ఇరు జట్ల మధ్య తొలివన్డే జరగనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Steve Smith  Australia  India vs Australia 2017  Team India  virat kohli  cricket  

Other Articles

 • Bhuvi and zaheer khan gets married with girl friends

  ఆ ఇద్దరు పేసర్లు ఇంటివాళ్లు అయ్యారు..

  Nov 23 | టీమిండియా మాజీ పేసర్, ప్రస్తుత డెత్ ఓవర్ స్పెషలిస్టుగా పేరొందిన ఇద్దరు ఇవాళ ఒక్కరోజునే ఇంటివాళ్లలయ్యారు. ఎవరా ఇద్దరూ అంటే ఒకరు మాజీ క్రికెటర్‌ జహీర్‌ ఖాన్‌.. మరోకరు టీమిండియా క్రికెటర్ భువనేశ్వర్ కుమార్.... Read more

 • 2nd test india sri lanka await nagpur s green challenge

  నాగ్ పూర్ టెస్టు: పట్టుకోసం టీమిండియా, ప్రతీకారం కోసం లంక సై..

  Nov 23 | పర్యాటక జట్టు శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో విజయతీరపు అంచుల వరకు చేరిన టీమిండియాకు వరుణుడు అడ్డుగా నిలవడంతో మూడు వికెట్ల దూరంలో గెలుపును చేజార్చుకున్న విరాట్ సేన నాగ్ పూర్ వేదికగా విదర్భ... Read more

 • Ms dhoni pays surprise visit to army public school srinagar

  పాఠశాలలో లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌ ధోనీ సందడి

  Nov 23 | టీమిండియాకు మాజీ సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ విద్యార్థులతో సరదాగా గడిపాడు. సైన్యంలో లెఫ్ట్‌నెంట్‌ కల్నల్‌ హోదాలో ఉన్న ధోనీ శ్రీనగర్‌లోని ఆర్మీ పబ్లిక్‌ పాఠశాలను సందర్శించాడు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముచ్చటించాడు. ఈ... Read more

 • Chamara silva tries to invent a new shot going behind the stumps

  వికెట్లను వదిలి షాట్ కొట్టబోయిన క్రికెటర్

  Nov 22 | క్రికెట్ లో అటగాళ్లు తమదైన కొత్త షాట్లతో రెచ్చిపోవడం తెలిసిందే. అప్పటి వరకు ఎవరూ ప్రయత్నించని విధంగా ఆ షాట్లను కనిపెట్టి సక్సెస్ అవుతుంటారు. ఇక వాటికి పేర్లను కూడా పేట్టేందుకు క్రికెట్ పండితులు... Read more

 • Cheteshwar pujara third indian to bat on all five days of a test

  మూడో క్రికెటర్ గా పూజారా అరుదైన ఘనత

  Nov 20 | టీమిండియా స్టార్ టెస్ట్ క్రికెటర్ చటేశ్వర్ పుజారా అరుదైన ఘనతను సాధించాడు. ఒకే టెస్టులో ఐదు రోజుల పాటు బ్యాటింగ్ చేసిన క్రీడాకారుల జాబితాలో చేరాడు. కోల్ కతాలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో... Read more

Today on Telugu Wishesh