Kevin Pietersen 'partially arrested' at Geneva airport. మాజీ క్రికెటర్ సరదా తీరింది.. ఒకే రోజు రెండుసార్లు..

Kevin pietersen partially arrested at geneva airport

Kevin Pietersen, England cricket team, Geneva, Heathrow, Twitter, cricketer arrest, kevin pietersen arrest, cricketer in cell, kevin pietersen in cell, cricket news, sports news, sports, cricket, latest cricket news, latest sports news

Kevin Pietersen was partially held for a ‘hopeless golf swing’ at the Geneva airport as well as later at London’s Heathrow airport.

మాజీ క్రికెటర్ సరదా తీరింది.. ఒకే రోజు రెండుసార్లు..

Posted: 09/11/2017 07:08 PM IST
Kevin pietersen partially arrested at geneva airport

అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఇంగ్లండ్‌ క్రికెటర్‌ కెవిన్‌ పీటర్సన్ చేసిన తప్పు మళ్లీ చేసి. తన సరదాను తీర్చుకున్నాడు. అయితే అతని సరదా చట్టవిరుద్దం కావడంతో అక్కడి పోలీసులు కూడా ఆయన సరదా తీర్చారు. మాజీ క్రికెటర్ అన్న బేషజాలం లేకుండా.. మామాలుగా కాకుండా ఏకంగా అరెస్టు చేసి మరీ సెల్ లో కూర్చోబెట్టి.. ఆ తరువాత వదిలిపెట్టారు. ఏదో చిన్నతప్పు చేశాడు కాబోలు అనుకుంటున్నారా..? అయితే అదే తప్పును మళ్లీ చేసి మరో విమానాశ్రయంలో పోలీసుల చేత సరదా తీర్చుకున్నాడు.

ఇంతకీ అతని సరదా ఏంటీ..? అంటారా..? మాజీ ఇంగ్లాండ్ క్రికెటర్ కు క్రికెట్ తో పాటు గొల్ప్ అంటూ కూడా చాలా ఇష్టం. అయితే, ఆ ఆట‌ను విమానాశ్రయంలో ఆడే ప్ర‌య‌త్నం చేశాడు. జెనీవాలోని విమానాశ్ర‌యంలో ఆయ‌న గోల్ఫ్‌ బంతిని ముందుకు కదపడాన్ని గమనించిన పోలీసులు అతన్ని అరెస్టు చేసిన కొద్దిసేపు స్టేషన్ లోని సెల్ లో పెట్టారు. సర్లే అనుకుని బయలుదేరి విమానం ఎక్కి.. లండ‌న్ లోని హీత్రూ విమానాశ్రయంలో కూడా అదే పనిచేశాడు.

హిత్రూ ఎయిర్ పోర్టులోనూ మళ్లీ గోల్ఫ్‌ బంతిని కదిపి.. తనను అరెస్టు చేసినా సరే తనకు ఆటపై వున్న మక్కువ ఏ మాత్రం తగ్గదంటూ తన చర్యల ద్వారా తెలిపాడు పిటీర్సన్. దీంతో అక్క‌డి పోలీసులు కూడా మరోసారి అదుపులోకి తీసుకుని సెల్ లో పెట్టారు. సరే జరిగిందేదో జరిగిపోయింది.. అని.. ఎవరికీ తెలియకుండా విషయాన్ని గోప్యంగా వుంచాల్సిన క్రికెటర్.. త‌న‌ను పోలీసులు అరెస్టు చేసిన విషయాన్ని కూడా సామాజిక మాద్యమం ద్వారా తన అభిమానులతో పంచుకున్నాడు. ఇంకనేం.. విషయం ఇప్పుడు అందరికీ తెలిసి.. ఇలానేనా గొల్ప్ అడేదంటూ కామెంట్లు పెడుతున్నారు.

NOTE: We inform you that we are not owner of any of the products, images or any other products displaying on our website. But all the articles are written by us and we owned them. If you found any image or product that found under your copyrights then please feel free to CONTACT US. We will remove that image or product as soon as possible. All the images are collected from Google.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kevin Pietersen  England cricket team  Geneva  Heathrow  Twitter  cricket  

Other Articles

 • Bumrah bhuvneshwar kumar are best death bowlers around steve smith

  వాళిద్దరే మా ప్రణాళికను దెబ్బతీశారు..

  Sep 25 | టీమిండియాతో ఇండోర్ వేదికగా జరిగిన అత్యంక కీలకమైన మూడో వన్డేలో భారీ స్కోరు చేసి టీమిండియా ముంగిట లక్ష్యంగా పెట్టాలనుకున్న తమ ప్రణాళికను ఆ ఇద్దరు అటగాళ్లు దెబ్బతీశారని అసీస్ జట్టు కెప్టెన్ స్టీవ్... Read more

 • Virat kohli led team india rushes into top spot of icc odi rankings

  టాప్ ర్యాంకులోకి దూసుకెళ్లనున్న టీమిండియా

  Sep 25 | ఇండోర్ వేదికగా జరిగిన మూడో వన్డేలో టీమిండియా సత్తా చాటింది. వరుసగా అప్రతిహాతంగా తొమ్మిది మ్యాచులలో విజయాలను సాగిస్తున్న టీమిండియా అసీస్ నుంచి కూడా వన్డే సిరీస్ కైవసం చేసుకుని వరుసగా అరో వన్డే... Read more

 • Legendary spinner shane warne cleared of assaulting valerie fox

  మోడల్ పై దాడి కేసులో వార్న్ ఏమన్నాడంటే..

  Sep 25 | లండన్ లోని నైట్ క్లబ్ లో శృంగార తార, మోడల్ పై తాను అనుచితంగా ప్రవర్తించానన్న వార్తలను అస్ట్రేలియా మాజీ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ ఖండించాడు. అవార్తలన్నీ సత్యదూరమని స్పష్టం చేశాడు. తనపై... Read more

 • Pat cummins to come home from india

  టీ20లకు అసీస్ ప్రధాన పేసర్ దూరం..

  Sep 22 | టీమిండియాతో టీ20 మ్యాచ్ సిరీస్ కు ముందుగానే అస్ట్రేలియా క్రికెట్ జట్టుకు ఎదురీత తప్పడం లేదు. ప్రస్తుతం ఆ జట్టుకు ప్రధాన పేసర్ గా సేవలందిస్తున్న ప్యాట్ కమిన్స్.. టీమిండియాతో జరిగే మూడు ట్వంటీ... Read more

 • Pressure will be on kuldeep yadav to perform not me david warner

  కుల్దీప్ పైనే ఒత్తడి.. నాపై కాదు

  Sep 22 | భారత చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ అసీస్ వైస్ కెప్టెన్, ఓపెనర్ డేవిడ్ వార్నర్ ను పడగొట్టిన సందర్భంగా మిగిలిన నాలుగు మ్యాచులలో మరోమారు కూడా వార్నర్ వికెట్ ను తీసుకుంటానని ధీమా వ్యక్తం... Read more

Today on Telugu Wishesh