Team India openers creates new record on Sri Lanka టీమిండియా ఓపెనర్ల సరికోత్త రికార్డు

Team india openers creates new record on sri lanka

Team India, BCCI, india vs sri lanka, ind vs sl, virat kohli, india cricket, pallekele test, shikhar dhawan, KL Rahul, indian cricket news, cricket news, sports news, latest news, sports, cricket

Team India openers Shikhar Dhawan and KL Rahil creates new record on Sri Lanka in thrid and last test at pallekele by scoring hihgest runs.

టీమిండియా ఓపెనర్ల సరికోత్త రికార్డు

Posted: 08/12/2017 01:51 PM IST
Team india openers creates new record on sri lanka

పల్లెకలె వేదికగా శ్రీలంకతో జరుగుతున్న మూడోవ, చివరి టెస్టు మ్యాచులో భారత ఓపెనర్లు సరికొత్త రికార్డును సొంతం చేసుకున్నారు. పల్లెకెలె అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టీమిండియా ఓపెనింగ్ జోడి శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్ లు అత్యధిక ఓపెనింగ్ పార్టనర్ షిప్ ను నమోదు చేసిన ఓపెనర్ల జోడీగా ఘనతను సాధించారు. భారత స్కోరు 84 పరుగుల వద్దకు చేరుకోవడంతో భారత్ క్రికెట్ జట్టుకు ఈ రికార్డు సొంతమయింది.

దీంతో అత్యధిక పరుగులు సాధించిన ఓపెనింగ్ జోడిగా రాహుల్-ధావన్ లు పేరున ఈ రికార్డు నమోదైంది. దీనికితోడు, గత నాలుగేళ్లలో శ్రీలంకతో వంద అంతకంటే ఎక్కువ పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పిన రెండో ఓపెనింగ్ జోడీగా కూడా వీరు మరో ఘనతను సాధించారు. గత నాలుగేళ్లలో బంగ్లాదేశ్ ఓపెనర్లు సౌమ్యసర్కార్, తమీమ్ ఇక్బాల్ లు మాత్రమే శ్రీలంకలో 118 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

మరోవైపు, తొలి సెషన్ లో భారత్ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. వికెట్లు నష్టపోకుండా భోజన విరామ సమయానికి భారత్ 134 పరుగులు చేసింది. ఓపెనర్లు రాహుల్ ధావన్ లు అర్థశతకాలతో రాణించారు. టాస్ గెలిచిన విరాట్ బ్యాటింగ్ ఎంచుకోవడంతో.. అందుకు తగ్గట్టుగానే ధావన్, రాహుల్ లు క్రీజులో చెలరేగిపోతున్నారు. శ్రీలంక బౌలర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. తొలి సెషన్ లోనే ఐదుగురు బౌలర్లను మార్చి మార్చి బౌలింగ్ చేయించిన శ్రీలంకకు వికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India vs Sri Lanka  TeamIndia  pallekele test  shikhar dhawan  KL Rahul  cricket  

Other Articles

 • Rohit sharma has good heart says lanka s top fan

  రోహిత్ శర్మ గోప్ప మనస్సున్నోడు: శ్రీలంక ఫ్యాన్

  Dec 14 | ఆటగాడిగా తన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తూ దేశంలోని క్రికెట్ అభిమానుల మనన్నలను పొందుతూ.. ప్రత్యర్థి బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడే రోహిత్ శర్మ.. నిజ జీవితంలో మాత్రం అందుకు పూర్తి భిన్నం. ఆయనకు పెద్ద మనసు... Read more

 • Ms dhoni likes a tweet after three years but social media gets a shocker

  మహేంద్రుడు మూడోసారి.. ఎందుకిలా చేశాడు..?

  Dec 14 | టీమీండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సాధారణంగా సోషల్ మీడియాకి దూరంగా ఉంటాడు. ఆయన సతీమణి సాక్షి సోషల్ మీడియాలో ధోనీ, ఆయన కూతురు జివాకు సంబంధించిన పోస్టులు తరుచూ చేస్తున్నా ఆయన మాత్రం... Read more

 • India beat sri lanka by 141 runs in mohali level odi series 1 1

  లంకపై ప్రతీకారం తీర్చుకున్న టీమిండియా.. సిరీస్ సమం..

  Dec 13 | భారత్‌-శ్రీలంక మధ్య పంజాబ్ లోని మొహాలీ వేదికగా పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డేల్లో టీమిండియా ధర్మశాల ప్రతీకారాన్ని తీర్చుకుంది. పర్యాటక జట్టు శ్రీలంక  ను 141 పరుగలు తేడాతో ఓడించి... Read more

 • Rohit first to hit three odi double centuries with record score

  సొంత రికార్డును బ్రేక్ చేసిన రోహిత్ శర్మ

  Dec 13 | భారత్‌-శ్రీలంక మధ్య పంజాబ్ లోని మొహాలీ వేదికగా జరుగుతున్న రెండో వన్డేల్లో భారత కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మరో ఘనతను సాధించాడు. తన పేరునే వున్న సొంత రికార్డును తానే బద్దలు కొట్టుకుని మరో... Read more

 • A quick 100 metre dash between ms dhoni and hardik pandya

  ధోని, పాండ్యా మధ్య పరుగు పందెం.. గెలిచిందెవరూ.?

  Dec 13 | టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఫిట్ గా వున్నాడా..? ఎప్పుడు రిటైర్ అవుతాడు..? అంటూ ఆయన రిటైర్మెంట్ పై అనేక వార్తలు ఈ మధ్యకాలంలో తెరపైకి వస్తున్నాయి. అయితే ఈ తరహా... Read more

Today on Telugu Wishesh