Shikhar Dhawan missed Sehwag's record సెహ్వాగ్ రికార్డును కొద్దిలో మిసైన ధావన్

Shikhar dhawan narrowly missed the chance to break sehwag reocrd

Shikhar Dhawan, VVS Laxman, Virender Sehwag, team india, sri lanka, high scorer in a session, special batting reocrds, Most runs in a test session, Galle test, India vs Sri Lanka, IND vs SL, vvs laxman, india cricket team, sri lanka vs india, cricket news, sports news, sports, cricket

India opener Shikhar Dhawan was unlucky to miss a maiden double century but his 190 in the first Test against Sri Lanka at Galle saw India break many records with Virat Kohli’s side dominating the match on the first day.

సెహ్వాగ్ రికార్డును కొద్దిలో మిసైన ధావన్

Posted: 07/26/2017 09:09 PM IST
Shikhar dhawan narrowly missed the chance to break sehwag reocrd

టీమిండియా క్రికెట్ లో చాలా కాలంతో తరువాత ఫామ్ లోకి వచ్చి అద్భుత ఇన్నింగ్స్ అడిన శిఖర్ ధావన్ మరో అరుదైన రికార్డును కొద్దిలో చేజార్చుకున్నాడు. శ్రీలంకతో గాలే వేదికగా జరుగుతున్న తొలి టెస్టులో గబ్బర్ గా పేరొందిన టీమిండియా ఓపెనర్‌ శిఖర్‌ ధవన్‌ 31 ఫోర్ల సాయంతో 190 పరుగులు సాధించి స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. తాను అడుతున్నది టెస్టు మ్యాచా.. లేక వన్డే మ్యాచా..? అన్న రేంజ్ లో లంక బౌలర్లను కుమ్మెశాడు. ఫలింతంగా సరికొత్త రికార్డు సృష్టించాడు.

పరుగుల వరదను సృష్టిస్తూ ముందుకు సాగిన ధావన్ వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును కొద్దిలో మిసైనా.. ఒక సెషన్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. ఇవాళ ధావన్ తాను అడిన మ్యాచులో ఒక్క సెషన్‌లోనే 126 పరుగులు సాధించాడు. అంతకు ముందు 2009లో ముంబయిలో శ్రీలంకపై వీరేంద్ర సెహ్వాగ్‌ 133 పరుగులు చేసి అగ్రస్థానంలో ఉన్నాడు. అయితే 000లో ఆసీస్‌పై 121 పరుగులు సాధించిన వీవీఎస్ లక్ష్మణ్ ఇన్నాళ్లు రెండో స్థానంలో కొనసాగగా, ఇవాళ ధావన్ 126 పరుగుుల సాధించి రెండో స్థానంలోకి చేరిపోయారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles