smriti mandhana spotted with tears the dressing room కీలక మ్యాచ్ ఓటమితో ఏడ్చేసిన లేడీ గంగూలీ

Smriti mandhana spotted with tears the dressing room

Team India, BCCI, india vs australia, smriti mandhana, tears, dressing room, Mayanti Langer, icc women world cup, wwc 2017, ICC Women's World Cup 2017, India vs Australia, India Women's Cricket Team, rajeev shukla, cricket news, sports news, latest news, sports, cricket

Mandhana who had a dazzling start to the tournament seemed to have lost her magic touch as far as the last few matches are concerned.

కీలక మ్యాచ్ ఓటమితో ఏడ్చేసిన లేడీ గంగూలీ

Posted: 07/15/2017 01:17 PM IST
Smriti mandhana spotted with tears the dressing room

ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్‌ కు ఈ సారి అదరణ బాగానే వుంది. మరీ ముఖ్యంగా ఇందుకు టీమిండియా కెప్టెన్ మిథాలీరాజ్ చేసిన వ్యాఖ్యలు కూడా కారణం. మీకు ఏ క్రికెటర్ ఇష్టం అని అడిగిన మీడియా ప్రతినిదిపై ప్రశ్నల వర్షం కురిపించడంతో దేశంలోని క్రికెట్ అభిమానులు మహిళా క్రికెట్ ను కూడా టీవీలో వీక్షిస్తున్నారు. అయితే ఈ అదరణకు తోడు టీమిండియా మ్యాచ్ లను మాత్రం కుర్రకారు అస్సలు మిస్ అవ్వడం లేదు. అందుకు కారణం టీమిండియా క్రికెట్ లో అందాల రాసీ.. అద్భుతమైన ప్రదర్శన చేస్తుంటే.. ఎవరు మాత్రం మిస్ అవుతారు.

ఇక దీనికి తోడు అమెకు అటు ప్రపంచకప్ కు అతిధ్యమిస్తున్న ఇంగ్లాండ్ లో కూడా యువత ఫాలోయింగ్ అధికంగా వుండి భారత్ మ్యాచ్ లకు మాత్రం పెద్దసంఖ్యలో అభిమానులు వస్తున్నారని కూడా వార్తలు వచ్చాయి. తొలి మ్యాచులో 90, రెండో మ్యాచులో శతకం చేసి కుర్రకారు మతి పోగొట్టిన క్రికెటర్ అమె. ఇంతకీ అమె ఎవరు అంటున్నారా..? ఇంకెవరు స్మృతి మందాన. అయితే రెండు మ్యాచులలో తన ప్రదర్శనతో మెప్పించిన మంధన.. ఆ తరువాత జరిగిన నాలుగు మ్యాచుల్లోనూ సింగిల్‌ డిజిట్‌ పరుగులకే పరిమితమైంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Azharuddin slams hca demands fresh elections

  హెచ్.సీ.ఏపై టీమిండియా మాజీ కెప్టెన్ చిర్రుబుర్రు..

  Jan 13 | హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అక్రమాలపై విచారణ జరపాలని భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌ డిమాండ్ చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... హెచ్‌సీఏ పాలకవర్గం ఎన్నికలలో అక్రమాలకు పాల్పడుతూ హక్కులను ఉల్లంఘిస్తోందన్నారు. చదువుకున్న వ్యక్తులు... Read more

 • Arjun tendulkar impresses australian media with 27 ball 48 four wickets

  అల్ రౌండ్ ప్రదర్శన కనబర్చిన అర్జున్

  Jan 13 | గ్లోబల్ టీ20 లీగ్ లో అల్ రౌండ్ ప్రదర్శన కనబర్చిన మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ తెందల్కర్‌ తనయుడు అర్జున్‌ తెందుల్కర్‌ ను ఆసీస్‌ మీడియా అకాశానికి ఎత్తేసింది. ప్రస్తుతం అర్జున్ ఆస్ట్రేలియాలోని సిడ్నీ క్రికెట్... Read more

 • Ajinkya rahane dilemma ahead of must win test vs south africa

  సెంచూరియన్ లోనూ అజంక్య రహానే మొండిచెయ్యి

  Jan 13 | కేప్ టౌన్ టెస్టులో విరాట్ సేన విఫలమై 72 పరుగులతో ఓటమిని చవిచూసిన తరువాత సెంచూరియన్ వేదికగా జరగనున్న రెండో టెస్టులో మార్పులకు శ్రీకారం చుటుతుందని భావించినా ఈ టెస్టులోనే టెస్టు క్రికెట్ వైస్... Read more

 • Icc u19 cwc best platform to watch upcoming talent

  టీమిండియా మాజీ కెప్టెన్ కు అరుదైన గౌరవం

  Jan 11 | భారత మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీకి అరుదైన అవకాశం దక్కింది. అండర్-19 ప్రపంచకప్ పోటీలలో ఆయన కామెంటేటర్ గా ఎంపికయ్యారు. ఈ నెల 13 నుంచి న్యూజిలాండ్ వేదికగా అండర్‌-19 ప్రపంచకప్ టార్నోమెంటు జరగనుంది.... Read more

 • India to tour ireland for two match t20i series

  ఐర్లాండ్ పర్యటనకు టీమిండియా సుదీర్గకాలానికి..

  Jan 10 | ప్రస్తుతం దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న టీం ఇండియా త్వరలో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. జులైలో ఇంగ్లాండ్ పర్యటనకు ముందు ఐర్లాండ్‌తో భారత్ డబ్లిన్‌లో రెండు టీ-20లు ఆడనుందని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. ఈ ఏడాది... Read more

Today on Telugu Wishesh