Angelo Mathews wary of 'fantastic' India గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషిచేస్తాం

Hard to beat india if we don t play well says angelo mathews

champions trophy, Champions Trophy 2017, India vs sri lanka, India sri lanka Cricket Match, Team India, sri lanka, angelo mathews, England, cricket news, sports news, spots, cricket

Angelo Mathews admitted that Sri Lanka are the clear underdogs ahead of his team's must win Champions Trophy game against defending champions India

గెలుపు కోసం శక్తివంచన లేకుండా కృషిచేస్తాం

Posted: 06/08/2017 04:06 PM IST
Hard to beat india if we don t play well says angelo mathews

ఛాంఫియన్స్ ట్రోఫీలో మంచి ఫామ్ లో దూసుకెళ్తున్న టీమిండియా జట్టును ఓడించడం చాలా కష్టమని, అయితే తమ జట్టకు కూడా దూకుడుగా అడితే తప్ప విజయాన్ని సాధించలేమని శ్రీలంక జట్టు కెప్టెన్ ఏంజెలో మాధ్యూస్ అభిప్రాయపడ్డాడు. గ్రూప్ బి విభాగంలోని భారత్-శ్రీలంక జట్ల మధ్య ఇవాళ జరుగనున్న మ్యాచ్ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా తమ జట్టు ఆడిన తొలి మ్యాచ్ కు గాయం కారణంగా దూరమైయ్యానని చెప్పారు. అయితే టీమిండియాతో జరిగే మ్యాచ్ కు పూర్తి ఫిట్ గా వున్నానని చెప్పాడు.

గత రెండేళ్లుగా టీమిండియా అద్భుతమైన, స్థిరమైన ప్రదర్శన చేస్తోందని అన్నాడు. బ్యాటింగ్, బౌలింగ్ లో సమతూకంతో ఉన్న టీమిండియాను ఓడించడం చాలా కష్టమని అభిప్రాయపడ్డాడు. అయితే తమ జట్టు కూడా సమిష్టిగా రాణించి.. దూకుడుగా అడిగలిగితే విజయం తమను వరించవచ్చునన్నాడు. ఇదిలావుండగా, స్లో ఓవర్ రేట్ కారణంగా, ఉపుల్ తరంగ రెండు మ్యాచ్ ల సస్పెన్షన్ ఎదుర్కొంటుండగా, జట్టులో కీలకమైన మాథ్యూస్ ఈ మ్యాచ్ లో అందుబాటులోకి రావడంతో లంక జట్టులో ఆత్మవిశ్వాసం పెరిగింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Champions Trophy  ICC  sri lanka  Team India  angelo mathews  cricket  

Other Articles