Rohit sharma hails Jasprit Bumrah బూమ్రా ప్రపంచ ఉత్తమ బౌలర్ గా ఎదుగగలడు..

Jasprit bumrah has the ability to be world no 1 bowler rohit sharma

bcci, Board of Control for Cricket in India, icc, cricket, icc champions_trophy_2017, india_cricket_team, india cricket team, oppo, new jersey, cricket

Shane Bond said that Jasprit Bumrah will definitely play Test cricket for India, and would become a world class bowler across all formats.

బూమ్రా ప్రపంచ ఉత్తమ బౌలర్ గా ఎదుగగలడు..

Posted: 05/23/2017 06:43 PM IST
Jasprit bumrah has the ability to be world no 1 bowler rohit sharma

ఇండియన్స ప్రీమియర లీగ (ఐపీఎల్)-10 సీజన్ అత్యధిక వికెట్లు తీసిన భువనేశ్వర్ కుమార్ సన్ రైజర్స్ జట్టు రెండో క్వాలిఫయర్ మ్యాచ్ లో ఇంటిముఖం పట్టింది. అయితే మరో టీమిండియా యువ బౌలర్ మాత్రం అద్భుతంగా రాణించాడు. జట్టు విజయాల్లో తన వంతు పాత్రను కీలకంగా పోషించాడు. అతనే జస్ర్పిత్ బూమ్రా. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించిన పేసర్ జస్ర్పిత్ బూమ్రాపై ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ప్రశంసల వర్షం కురిపించాడు. అతని వరల్డ్ నంబర్ వన్ బౌలర్ అయ్యే లక్షణాలు చాలా మెండుగా ఉన్నాయంటూ కొనియాడాడు.

రోజు రోజుకీ మెరుగుపడుతున్న బూమ్రా త్వరలోనే టీమిండియా తరపున టెస్టుల్లో కూడా అరంగేట్రం చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. బూమ్రా సత్తా ఏమిటో అతనికి తెలుసు. ఐపీఎల్ టోర్నమెంట్ ఆద్యంతం బూమ్రా మెరిసిన తీరు అద్భుతం. గుజరాత్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో సూపర్ ఓవర్ లో ఆరు పరుగులిచ్చి అరోన్ ఫించ్, బ్రెండన్ మెకల్లమ్ వంటి స్టార్లకు అడ్డుకట్ట వేయడమే అతని బౌలింగ్ లోని ప్రతిభకు నిదర్శనం. కచ్చితంగా బూమ్రా ప్రపంచ నంబర్ వన్ బౌలర్ అవుతాడు'అని రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rohit Sharma  Jasprit Bumrah  India  ipl-10  indian premier league  cricket  

Other Articles