Sunrisers Hyderabad Lost in IPL 2017 Eliminator

Kkr win by 7 wkts i ipl 10 second qualifier match

Kolkata Knight Riders, Sunrisers Hyderabad, KKR SRH, SRH KKR, Kolkata Knight Riders Eliminator Match, Sunrisers Hyderabad Lost, Sunrisers Hyderabad 2017 IPL, Second Eliminator IPL 2017

Kolkata Knight Riders pip Sunrisers Hyderabad in rain-hit Eliminator to enter Qualifier 2. Kolkata beat Sunrisers by 7 wickets.

ఐపీఎల్ 10 : సన్ రైజర్స్ అవుట్.. కోల్ కతా గెలుపు

Posted: 05/18/2017 08:45 AM IST
Kkr win by 7 wkts i ipl 10 second qualifier match

ఢిపెండింగ్ సన్ రైజర్స్ హైదరాబాదు జట్టుకు నైట్ రైడర్స్ స్ట్రోక్ తగిలింది. రెండో ఎలిమినేటర్ మ్యాచ్ లో దారుణ పరాభవంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.  బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 128 పరుగులు మాత్రమే చేయగలిగింది. పిచ్ మందకొడిగా ఉండడానికి తోడు బంతి అద్భుతంగా తిరుగుతుండడంతో సన్ రైజర్స్ విజయం నల్లేరు మీద నడకేనని అంతా భావించారు.

ఈ సమయంలో దూసుకొచ్చిన వర్షం సన్ రైజర్స్ కు షాక్ ఇచ్చింది. వర్షం ఎక్కువసేపు కురవడంతో తిరిగి మ్యాచ్ ను కొనసాగించిన అంపైర్లు డక్ వర్త్ లూయిస్ నిబంధనల ప్రకారం 6 ఓవర్లలో 48 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన కోల్ కతా నైట్ రైడర్స్ దూకుడుగా ఆడి 5.2 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. దీంతో తరువాతి పోటీకి ముంబై ఇండియన్స్ తో కోల్ కతా సిద్ధం కాగా, సన్ రైజర్స్ టోర్నీ తరువాతి మ్యాచ్ లో మూడో స్థానం కోసం ఆడనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunrisers Hyderabad  IPL 2017  Second Eliminator  

Other Articles

 • Dhoni s wife sakshi applies for arms licence citing threat to life

  భర్త అడుగుజాడల్లో పయనిస్తున్న సాక్షిధోని

  Jun 20 | టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ సతీమణి ఆయన బాటలోనే పయనిస్తున్నారు. గతంలో తుపాకీ లైన్సెన్సు పోందిన దోని మాదిరిగానే ఆయన భార్య సాక్షి కూడా గన్ లైసెన్స్ కు దరఖాస్తు చేసుకున్నారు.... Read more

 • New zealand women set odi world record not england team with australia

  వన్డేల్లో వరల్డ్ రికార్డ్ కుమ్ముడంటే వారిదే..!

  Jun 20 | ఇంగ్లండ్ వన్డే జట్టు మరోసారి దుమ్ముదులిపింది. తన రికార్డును తానే బద్దలు కొడుతూ వన్డేల్లో అత్యధిక పరుగుల రికార్డును నెలకొల్పింది. ఆస్ట్రేలియాతో మంగళవారం జరిగిన 50 ఓవర్ల మ్యాచ్‌లో 6 వికెట్ల నష్టానికి 481... Read more

 • Sri lanka skipper dinesh chandimal gets ball tampering ban

  చండీమల్ పై వేటు.. మూడో టెస్టుకు దూరం..

  Jun 20 | బ్యాల్ ట్యాపరింగ్ విషయంతో తనకు ఎలాంటి సంబంధం లేదని.. తాను చేయని నేరానికి తనను బలి చేస్తున్నారని చెబుతూ వచ్చిన శ్రీలంక కెప్టెన్ దినేశ్ చండీమల్ ఎట్టకేలకు నేరాన్ని అంగీకరించడంతో.. అతనిపై ఐసీసీ వేటు... Read more

 • Dravid asked us to play our natural game in england prithvi shaw

  ద్రావిడ్ మాకు స్వేఛ్ఛనిచ్చారు: పృథ్వీ షా

  Jun 18 | ఇంగ్లాండ్‌ పర్యటనలో ఉన్న భారత-ఎ జట్టు అద్బుతంగా రాణించడానికి కోచ్ రాహుల్ ద్రావిడ్ కారణమని జట్టు ఓపెనర్ పృథ్వీ షా వెల్లడించాడు. ఇంగ్లాండ్‌ క్రికెట్ బోర్డు ఎలెవన్‌తో తాజాగా జరిగిన ప్రాక్టీస్ మ్యాచులో భారత-ఎ... Read more

 • Ms dhoni takes rigorous net session at ncacademy ahead of england tour

  ఇంగ్లాండ్ టూర్ కోసం కఠినంగా శ్రమిస్తున్న ధోనీ..!

  Jun 18 | భారత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ నెట్స్‌లో కఠినంగా శ్రమిస్తున్నాడు. ఈనెల 27, 29న ఐర్లాండ్‌తో రెండు టీ20ల సిరీస్‌ ఆ తర్వాత ఇంగ్లాండ్ పర్యటన ఉండటంతో.. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ధోనీ... Read more

Today on Telugu Wishesh