Steven Smith Hails MS Dhoni After Wankhede Heroics మహేంద్రుడిపై ప్రశంసలు కురిపించిన ఫూణే కెప్టెన్

Steven smith hails ms dhoni after wankhede heroics

Dhoni,Steven Smith,Mahendra Singh Dhoni,Washington Sundar,Virat Kohli,Sanjiv Goenka,Royal Challengers Bangalore,Rising Pune Supergiant,Ben Stokes

Dhoni who kept guiding Smith about bowling changes and field placements and the angles that needed to be cut off to stop batsmen like Virat Kohli and AB de Villiers and Shane Watson.

మహేంద్రుడిపై ప్రశంసలు కురిపించిన ఫూణే కెప్టెన్

Posted: 05/17/2017 07:49 PM IST
Steven smith hails ms dhoni after wankhede heroics

రైజింగ్ పుణె కెప్టెన్ స్టీవ్ స్మిత్ భారత మాజీ కెప్టెన్, రైజింగ్ పుణె కీపర్ మహేంద్ర సింగ్ ధోనిని పొగడ్తలతో ముంచెత్తాడు. ధోని ధనాధన్ షాట్ లతో ముంబై ఇండియన్స్ పై రైజింగ్ పుణె 20 పరుగుల తేడాతో గెలిచి ఫైనల్ కు చేరింది. ఈ మ్యాచ్ లో ధోని తన అద్భుత ఆటతీరును కనబర్చాడు. కేవలం 26 బంతుల్లో 40 పరుగులు సాధించాడు. దీంతో జట్టు 162 పరుగుల గౌరవ ప్రదమైన స్కోరు చేయగలడంతో పాటు ముంబై ముందు విజయలక్ష్యాన్ని కఠినతరం చేసింది.  ఇక కేవలం ఇరవై పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ పై గెలిచింది.

దీంతో మ్యాచ్ అనంతరం మాట్లాడిన స్మిత్ ధోని అద్భుత ప్రదర్శనను ప్రశంసించాడు. వాంఖేడే పిచ్ ను బౌలింగ్ పిచ్ గా పరిగణించామని, దీనికి కావల్సిన పరుగులను చివర్లో మనోజ్, మహీ రాబట్టారన్నాడు. పిచ్ మందకోడిగా ఉందని. బ్యాటింగ్ కు కష్టంగా ఉన్న కూడా ధోని పరుగుల రాబట్టడాన్ని స్మిత్ కొనియాడాడు. అజింక్యా రహానే జట్టుకు శుభారంబాన్ని అందించడం కూడా జట్టు విజయానికి కలిసొచ్చిందని స్మిత్ పేర్కోన్నాడు. జట్టు సభ్యులంతా సమిష్టిగా రాణించడంతోనే తాము ఫైనల్ కు చేరినట్టు చెప్పుకోచ్చాడు.
 
అయితే పుణె 18 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 121 పరుగులు మాత్రమే చేయగలింది. మెక్లిన్ గన్ వేసిన 19 ఓవర్లో మనోజ్ తివారీ నో బాల్ ను బౌండరీకి బాది, ఆ తరువాతి ఫ్రీ హిట్ బంతిని సిక్సర్ గా మలిచాడు. అనంతరం సింగిల్ తీయడంతో స్ట్రైకింగ్ వచ్చిన ధోని సిక్సర్లతో విరుచుకుపడటంతో పుణె ఈ ఓవర్లో 26 పరుగులు పిండుకుంది. ఇక చివరి ఓవర్ చివరి బంతికి మనోజ్ తివారీ రనౌట్ అయినా ముంబై జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అప్పటికే ధోని రెండు సిక్స్ లు బాదడంతో పుణెకు 15 పరుగులు చేరాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Mi pull off incredible one run win over rps to emerge champions

  ఐపీఎల్ 10 విజేత ముంబై ఇండియన్స్

  May 22 | ఐపీఎల్-10వ సీజన్ విజేతగా ముంబై ఇండియన్స్ నిలిచింది. ఉత్కంఠమైన ఈ పోరులో ఒక్క పరుగు తేడాతో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ పై ‘ముంబై ఇండియన్స్’ విజయం సొంతం చేసుకుంది. ఉప్పల్ రాజీవ్ గాంధీ... Read more

 • Mi pull off incredible one run win over rps to emerge champions

  May 22 | ఐపీఎల్-10వ సీజన్ విజేతగా ముంబై ఇండియన్స్ నిలిచింది. ఉత్కంఠమైన ఈ పోరులో ఒక్క పరుగు తేడాతో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ పై ‘ముంబై ఇండియన్స్’ విజయం సొంతం చేసుకుంది. ఉప్పల్ రాజీవ్ గాంధీ... Read more

 • Ipl 2017 final mumbai indians vs rising pune supergiant who will win title

  తుది సమరంలో గెలుపెవరిదో.. ముంబై వర్సెస్ ఫూణే..

  May 21 | దేశీయ క్రికెట్ అభిమానుకు ఐఫీఎల్ ఫీవర్ అవహించింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ పేరుతో గత పదేళ్లుగా నిర్వహిస్తున్న ఈ క్రికెట్ టోర్నీలో ఈ సారి టైటిల్ ఎవరు సాధిస్తారన్న ఉత్కంఠకు మరికొద్ది గంట్లల్లో తేలిపోనుంది.... Read more

 • Confident of winning the final says karn sharma

  ఈ సారి ఐపీఎల్ చాంఫియన్స్ మేమే: కరణ్ శర్మ

  May 20 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో ఈ సారి తాము సత్తా చాటి టైటిల్ ను చేజిక్కించుకుంటామని ముంబై ఇండియన్స్ బౌలర్ కరణ్ శర్మ ధీమా వ్యక్తం చేశాడు. రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తో... Read more

 • Kkr win by 7 wkts i ipl 10 second qualifier match

  ఐపీఎల్ 10 : సన్ రైజర్స్ అవుట్.. కోల్ కతా గెలుపు

  May 18 | ఢిపెండింగ్ సన్ రైజర్స్ హైదరాబాదు జట్టుకు నైట్ రైడర్స్ స్ట్రోక్ తగిలింది. రెండో ఎలిమినేటర్ మ్యాచ్ లో దారుణ పరాభవంతో టోర్నీ నుంచి నిష్క్రమించింది.  బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో తొలుత... Read more

Today on Telugu Wishesh

X

Latest Reviews

porno