Gambhir states he enjoyed playing under MS Dhoni స్టాటర్, ఫినిషర్ కాదు బెస్ట్ క్రికెటర్ మాత్రమే వుంటారు

Gautam gambhir slams ms dhoni haters in style

IPL 2017, Gautam Gambhir, Mahendra Singh Dhoni, Rising Pune Supergiant v Kolkata Knight Riders, Indian Premier League, Mumbai Indians

Gautam Gambhir, Kolkata Knight Riders captain, has said one should not forget what Mahendra Singh Dhoni has done for the Indian Cricket and in the Indian Premier League (IPL) before writing him off on the basis of a few bad performances.

స్టాటర్, ఫినిషర్ కాదు బెస్ట్ క్రికెటర్ మాత్రమే వుంటారు

Posted: 04/26/2017 10:01 PM IST
Gautam gambhir slams ms dhoni haters in style

ఓ వైపు కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు యజమాని బాలీవుడ్ బాద్ షా తన ఫైజామాలు అమ్మైనా సరే.. మున్ముందు ధోని కనుక ఐపీఎల్ లో వేలానికి వస్తే.. అతన్ని ఎట్టి పరిస్థితుల్లో తాను సొంతం చేసుకుంటానని ప్రకటించిన నేపథ్యంలో అతని జట్టు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మాత్రం ధోనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మ్యాచ్‌లను ముగించడంలో ధోని ప్రత్యేకత గురించి అందరికీ తెలిసినా గౌతమ్ గంభీర్ మాత్రం ఈ విషయంలో అనేక సందర్భాల్లో విభేదించాడు.

తాజా మళ్లీ ధోని బెస్ట్ మ్యాచ్ ఫినిషర్ అన్న అంశంపై స్పందించిన గౌతమ్ తన దృష్టిలో ఫినిషర్‌ అని స్టార్టర్‌ అని ఎవరూ ఉండరని.. అయితే మొదటి పరుగు, అఖరి పరుగుతు తీసీనవాళ్లే వాటిని అందుకోవచ్చని అన్నారు. అయితే ఒక మంచి క్రికెటర్ మాత్రం వుంటాడని, అట స్థితిగతులను అర్థం చేసుకుని తదనుగూణంగా రాణించినవాడే బెస్ట్ క్రికెటర్ అని అన్నాడు. తన జట్టు కోసం మ్యాచ్‌లు గెలిపించివాడే ఫినిషర్ అని చెప్పాడు. మరి వీరిద్దరి మధ్య ఎక్కడ విధేదాలు తలెత్తాయె తెలియదు కానీ అవకాశం దోరికినప్పుడల్లా గౌతమ్ ధోనిని వ్యతిరేకిస్తూనే వ్యాఖ్యలు చేస్తుండటం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles