ఆస్ట్రేలియా మోసంపై గళమిప్పిన విరాటుడు.. Virat Kohli furious on Steve Smith’s ‘Dressing Room’ DRS

Virat kohli furious on steve smith s dressing room review system

virat kohli, kohli, angry virat kohli, virat kohli angry, virat kohli against australia, india vs australia, ishant sharma, steve smith, ishant sharma vs steve smith, steve smith and ishant sharma, ishant sharma mimicry, virat kohli, kohli laughing, kohli laughing on field, ishant sharma fall, matt renshaw, india vs australia test, india vs australia 2nd test, ind vs aus, aus vs ind, sports news

During the 2nd day’s play between India and Australia at Bengaluru when Australian captain’s Steve Smith’s over smartness left Indian captain Virat Kohli furious.

ఆస్ట్రేలియా మోసంపై గళమిప్పిన విరాటుడు..

Posted: 03/07/2017 06:29 PM IST
Virat kohli furious on steve smith s dressing room review system

ఫీల్డ్ అంపర్ నిర్ణయంపై పున:సమీక్షించే విధానాన్ని డ్రెసింగ్ రూమ్ సమీక్షా విధానంగా మార్చడంపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తీవ్రంగా స్పందించాడు. ఈ విధానం అమలు తీరులో ఆస్ట్రేలియా అనుసరించిన వ్యూహంపై కోహ్లీ తీవ్రంగా మండిపడ్డాడు. పూణే టెస్టు ఓటమిని చవిచూసిన తరువాత దానికి ప్రతీకారంగా బెంగళూరు టెస్టుతో కంగారులను కంగారెత్తించి విజయాన్ని అందుకున్న తరుణంలో  కోహ్లీ మాట్లాడుతూ, డీఆర్ఎస్ పేరుతో మూడు రోజులుగా ఆస్ట్రేలియా జట్టు మోసానికి పాల్పడిందని అరోపించాడు.

డీఆర్ఎస్ సిస్టమ్ ను ఆస్ట్రేలియా ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూం రివ్యూ సిస్టమ్ గా మార్చేశారని విమర్శించాడు. డ్రెసింగ్ రూమ్ నుంచి అందిన సంకేతాలతో అసీస్ అటగాళ్లు.. డీఆర్ఎస్ వెళ్లాలా..? వద్దా..? అనేది నిర్ణయాన్ని తీసుకున్నారని అరోపించాడు. తమ బ్యాట్స్ మన్, బౌలర్లు ఆసీస్ వ్యూహాలను చిత్తుచేశారని తెలిపాడు. పట్టుదలతో ఆడి మ్యాచ్ లో విజయం సాధించి, సిరీస్ ను సమం చేశామని చెప్పాడు. మిగిలిన రెండు టెస్టుల్లో ఇదే విధంగా పట్టుదలతో ఆడుతామని కోహ్లీ తెలిపాడు. సవాళ్లను స్వీకరించి, అధిగమించడం తమకు ఇష్టమని కోహ్లీ చెప్పాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virat kohli  drs  dressing room revies system  india vs australia  steve smith  cricket  

Other Articles