విరాట్ కోహ్లీని అదర్శంగా తీసుకుని రాణించాలి Joe Root's road to the top of English cricket

Joe root must follow virat kohli s example as captain says michael vaughan

India vs England, England, Team India, India national cricket team, Virat kohli, Joe Root, Alastair Cook, Michael Vaughan, sport, cricket

Joe Root, who succeeded Alastair Cook as the England Test captain, has been urged by former England captain Michael Vaughan to follow Virat Kohli’s example while batting and in captaincy.

విరాట్ కోహ్లీని అదర్శంగా తీసుకుని రాణించాలి

Posted: 02/14/2017 07:21 PM IST
Joe root must follow virat kohli s example as captain says michael vaughan

టీమిండియాకు విరాట్ కోహ్లీ వరమని ఇంగ్లండ్ జట్టు మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ తెలిపాడు. లండన్ లో వాన్ మాట్లాడుతూ, కెప్టెన్ అలిస్టర్ కుక్ స్థానంలో వైస్ కెప్టెన్ జో రూట్ ను కెప్టెన్ చేయడం సరైన నిర్ణయమని అన్నాడు. కోహ్లీలా జోరూట్ లో అసాధారణ ప్రతిభ ఉందని చెప్పాడు. కోహ్లీ కెప్టెన్ అయిన తరువాతే డబుల్ సెంచరీలు చేస్తున్నాడని వాన్ గుర్తుచేశాడు.

రూట్ కూడా కెప్టెన్ గా రాణిస్తాడని, అతను కెప్టెన్సీ చేపట్టేందుకు ఇదే సరైన సమయమని తెలిపాడు. బ్యాటింగ్ లో రాణిస్తూనే కెప్టెన్ గా కూడా సత్తాచాటాల్సిన బాధ్యత రూట్ పై ఉందని చెప్పాడు. ప్రస్తుత సారధులంతా ఇదే పంధా అనుసరిస్తున్నారని వాన్ చెప్పాడు. కోహ్లీ మాదిరిగా రూట్ కూడా ఇంగ్లండ్ జట్టును ఉన్నతస్థాయిలో నిలుపుతాడని, అతనిలో ఆ సత్తా ఉందని వాన్ విశ్వాసం వ్యక్తం చేశాడు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles