కోహ్లీ అటాకింగ్ గేమ్ ప్లాన్ పై అశ్విన్ అందోళన.. Need to adjust to Virat's aggressive captaincy says Ashwin

Need to adjust to virat s aggressive captaincy says ashwin

Virat Kohli, Virat Kohli news, Virat Kohli latest news, Virat Kohli captain, indian cricket team captain, ravichandran ashwin, r ashwin, dhoni, dhoni retires, cricket

Ace Indian off-spinner Ravichandran Ashwin has said that he would be looking forward to adjust to the “aggressive” leadership style of newly appointed limited-overs skipper Virat Kohli

కోహ్లీ అటాకింగ్ గేమ్ ప్లాన్ పై అశ్విన్ అందోళన..

Posted: 01/12/2017 06:24 PM IST
Need to adjust to virat s aggressive captaincy says ashwin

టీమిండియా అన్ని ఫార్మెట్ల కెప్టెన్ గా పగ్గాలను అందుకోనున్న డాషింగ్ బ్యాట్స్ మెన్ విరాట్ కోహ్లీ కెప్టెన్సీపై స్పీన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ అందోళన వ్యక్తం చేశారు. ఇన్నాళ్లు మహేంద్ర సింగ్ ధోని నేతృత్వంలో కూల్‌గా సాగిన లిమిటెడ్ ఓవర్ల క్రికెట్ భవిష్యత్తులోనూ కూల్ గా ఉంటుందో లేదోనని ఆయన అందోళన వ్యక్తం చేశాడు. దూకుడుతో కోహ్లీ తీసుకునే నిర్ణయాలకు అలవాటు పడేందుకు ఆటగాళ్లకు కొంత సమయం పడుతుందని అభిప్రాయపడ్డాడు. కఠిన సమమయాల్లోనూ కీలకపాత్ర పోషిస్తాడని ధోనీని ప్రశంసించాడు.

2010లో అంతర్జాతీయ కెరీర్ ప్రారంభం నుంచీ ధోనీ కెప్టెన్సీలోనే వన్డేలు, టీ20లు ఆడుతూ వచ్చాను. ఈ 15న ఇంగ్లండ్ తో జరిగే తొలి వన్డేలో ధోనీ కెప్టెన్సీలో ఆడకపోవడం మార్పును సూచిస్తుంది. గతంలో ధోనీ వికెట్ కీపర్ కమ్ కెప్టెన్ గా వ్యవహరించేవాడు. ఇప్పుడు విరాట్ షార్ట్ మిడ్ వికెట్, షార్ట్ కవర్‌లో ఫీల్డింగ్ చేస్తాడు. అతడి వ్యూహాలకు అనుగుణంగా ఆడాల్సి వస్తుందన్నాడు. మిడిల్ ఓవర్లలో ధోన్ స్పిన్నర్లను దింపి, రన్స్ ను కంట్రోల్ చేస్తాడని... కోహ్లీ మాత్రం ఈ ఓవర్లలోనూ అటాకింగ్ గేమ్ ప్లాన్ చేస్తాడని, వికెట్లు పడగొట్టడంపైనే దృష్టి సారిస్తాడని అన్నాడు. ఇది కొంత ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని చెప్పాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  ravichandran ashwin  indian cricket team  dhoni  cricket  

Other Articles