My best is yet to come says ravichandran ashwin

R Ashwin, Test cricket, best performance, India, india news

India's strike bowler Ravichandran Ashwin said he was bowling in one of his better phases but his best is yet to come.

అత్యుత్తమ ప్రతిభ ఇంకా కనబర్చలేదు: అశ్విన్

Posted: 01/08/2017 01:58 PM IST | Updated: 01/09/2017 01:49 AM IST
My best is yet to come says ravichandran ashwin

టీమిండియా ప్రధాన స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్.. తన అత్యుత్తమ ప్రదర్శన ఇంకా రాలేదంటున్నాడు.  తన జీవితంలో మెరుగైన ప్రదర్శనలు చేస్తున్నప్పటికీ, ఇది అత్యుత్తమ ప్రదర్శన అంటూ ఏదీ లేదన్నాడు. తన అత్యుత్తమ ప్రదర్శన గురించి ఏమీ చెప్పలేనన్నాడు. 'అత్యుత్తమ సమయం అనేది అబద్ధం. దాన్ని ఎప్పటికీ తెలుసుకోలేము. దాంతో నా అత్యుత్తమ ప్రదర్శన ఇది అని నేను చెప్పలేను. నీ జీవితంలో ఎప్పటికప్పుడు మెరుగు పడకపోతే వెనుకబడిపోతావు. నీకు నువ్వు మార్పును సృష్టించుకోలేకపోతే, నిన్ను నీవు మెరుగు చేసుకునే అవకాశం కూడా రాదు 'అని అశ్విన్ తెలిపాడు.

2015లో తన పేలవ ప్రదర్శన కారణంగా తల్లి అన్న మాటలను అశ్విన్ గుర్తు చేసుకున్నాడు. ఎక్కడైనా పూర్తిస్థాయి ప్రదర్శన ఇవ్వకపోతే తెరమరుగై పోతావు అన్న తల్లి మాటలను అశ్విన్ జ్ఞప్తికి తెచ్చుకున్నాడు. పోరాటం నుంచి ఎప్పుడూ పారిపోవద్దనేది తాను నేర్చుకున్న పాఠం అని అశ్విన్ తెలిపాడు. ఇటీవల కాలంలో అత్యుత్తమ గణాంకాలతో చెలరేగిపోతున్న అశ్విన్ ఇంకా మెరుగైన ఫలితాలను సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : R Ashwin  Test cricket  best performance  India  india news  

Other Articles

  • Ben stokes looking forward to play alongside ms dhoni

    డబ్బే డబ్బు.. నోట మాట రావడం లేదు

    Feb 21 | ఐపీఎల్ వేలంపై ఇంగ్లండ్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ అమితాసక్తి కనబరిచాడు. బెంగళూరులో జరిగిన వేలంను ప్రత్యక్షంగా వీక్షించేందుకు తెల్లవారుజామునే మేల్కొన్నాడట. ఈ విషయాన్ని అతడే స్వయంగా వెల్లడించాడు. వేలంలో తనకు అత్యధిక ధర పలకడం... Read more

  • How ipl auction is a slap on test cricket s face kevin pietersen

    టెస్టు క్రికెట్ పై కెవిన్ పీటర్ సన్ అందోళన

    Feb 21 | విదేశీ ట్వంటీ  20 లీగ్లతో బిజీగా గడిపిన ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్..  ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10వ సీజన్ కు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఇంట్లోనే కుటుంబంతో... Read more

  • Weakest australian team ever to tour india harbhajan singh

    అసీస్ జట్టును భజ్జీ అంత మాటన్నాడా..!

    Feb 18 | ఇప్పటిదాకా భారత పర్యటనకు వచ్చిన ఆస్ట్రేలియా జట్లలో స్టీవ్‌ స్మిత్‌ కె ప్టెన్సీలోని జట్టే అత్యంత బలహీనంగా కనిపిస్తోందని సీనియర్‌ ఆఫ్‌ స్పిన్నర్‌ హర్భజన్  సింగ్‌ అభిప్రాయపడ్డాడు. మరోసారి ఈ జట్టుకు భారత్‌ చేతిలో... Read more

  • Australia will come hard at virat kohli in first test sourav ganguly

    వరసగా ఐదో సిరీస్ కూడా వారి ఖాతాలోనే.. కోహ్లీనే అసీస్ టార్గెట్

    Feb 18 | ఇప్పటికే వరుసగా నాలుగు సిరీస్ లను తమ ఖాతాలోకి వేసుకున్న జట్టు ఆత్మవిశ్వాసంతో ముందుకు చూసుకుపోతున్న తరుణంలో ఐదో సిరీస్ అడేందుకు భారత్ పర్యటనకు వచ్చిన అస్ట్రేలియాను కూడా త్వరలో చిత్తు చేసి విరాట్... Read more

  • Mithun manhas named kings xi punjab s assistant coach

    మిథున్‌ మన్హాస్‌తో పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఫిక్స్..!

    Feb 18 | ఇండియన్ ప్రీమియర్ లీగ్ పదో సీజన్ లో టైటిల్ సాధించాలన్న కృతనిశ్చయంతో ఉంది పంజాబ్ సూపర్ కింగ్స్. తమ జట్టును ఈ దిశగా ప్రేరేపించి.. ఉత్తమ ఫలితాలను సాధించే దిశలో పంజాబ్‌ కింగ్స్‌ ఎలెవన్‌... Read more

Today on Telugu Wishesh

X

Latest Reviews

porno