Keaton Jennings 'opens' England chapter

Jennings scores ton on debut to put england on top

Keaton Jennings, Mumbai Test, India vs England, debutant, england, team india, wankhede test, cricket news, sports news, sports, cricket

Keaton Jennings, 24, was dropped on zero and made the most of his early reprieve, by hammering a hundred on debut for England in the Mumbai Test.

ఇంగ్లాండ్ ఓపెనర్ జెన్నింగ్స్ అరంగ్రేట రికార్డు

Posted: 12/08/2016 07:01 PM IST
Jennings scores ton on debut to put england on top

టీమిండియాతో జరుగుతున్న నాల్గో టెస్టులో ఇంగ్లాండ్ క్రికెటర్ రికార్డు శతకాన్ని నమోదు చేశాడు. వాంఖేడ్ స్టేడియంలో జరుగుతున్న టెస్టు మ్యాచ్ తో అరంగ్రేటం చేసిన ఇంగ్లండ్ ఓపెనర్ కీనట్ జెన్నింగ్స్ శతకాన్ని నమోదు చేసి అరుదైన మైలురాయిని సాధించాడు. వాంఖేడ్ స్టేడియంలో టెస్టు మ్యాచ్ తో అరంగేట్రం చేసి సెంచరీ సాధించిన తొలి ఆటగాడిగా గుర్తింపు సాధించాడు.

అంతకుముందు 2006లో ఇంగ్లండ్ ఆటగాడు ఓవై షా వాంఖేడ్ లో సాధించిన 88 పరుగులే వాంఖేడ్ స్టేడియంలో డిబుట్ మాక్సిమమ్ స్కోరు. ఓవైషా స్కోరును జెన్నింగ్స్ అధిగమించి రికార్డు సాధించాడు. 2006 నుంచి చూస్తే అరంగేట్రంలోనే 50కి పైగా సాధించిన ఐదో ఇంగ్లండ్ ఆటగాడిగా జెన్నింగ్స్ నిలిచాడు. అటు భారత పేసర్లను, ఇటు స్పిన్ బౌలింగ్ను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ ఇంగ్లండ్కు మంచి పునాది వేశాడు. 186 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో శతకం పూర్తి చేశాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : india vs england  Keaton Jennings  debutant  england  team india  wankhede test  cricket  

Other Articles