టీమిండియా ఫిట్ నెస్ పై అనీల్ కుంబ్లే సంతృప్తి Fitness remains India's foremost priority

Ind vs eng 4th test fitness in indian team are at its best says anil kumble

shikar dhawan, kl rahul, wriddhiman saha, saha, dhawan, lokesh rahul, rahul, murali vijay, murali vijay india, anil kumble, kumble, india vs england, ind vs eng, ind vs eng test, cricket news, cricket

Injuries have continued to plague the Indian team throughout the season. Anil Kumble defended his players and his team's support staff

4వ టెస్టుకు ముందు టీమిండియా ఫిట్ నెస్ పై కుంబ్లే సంతృప్తి

Posted: 12/07/2016 06:10 PM IST
Ind vs eng 4th test fitness in indian team are at its best says anil kumble

టీమిండియాలో ఆటగాళ్ల ఫిట్ నెస్ సహా, ఓపెనింగ్‌ సమస్య ఎదుర్కొంటున్న విషయంపై జట్టు ప్రధాన కోచ్ అనీల్ కుంబ్లే సంతృప్తి వ్యక్తం చేశాడు. టీమిండియా టెస్టు జట్టుకు జట్టు ఓపెనింగ్‌ జోడీగా శిఖర్ ధావన్, మురళీ విజయ్ లతో రావాల్సింది పోయి.. పార్థివ్ పటేల్ విజయ్ లతో ప్రారంభించాల్సిన అంశమై ఆయన సమాధానాలిచ్చాడు. జట్టు అటగాల్లను గాయాలు దెబ్బతీస్తున్నాయని, వరుస సిరీస్ లతో వారు గాయాలపాలవుతున్నారని అన్నాడు

జట్టుకు ఓపెనింగ్ సమస్య ఎదురుకావడంతో సరైన ఆరంభాలు ఇవ్వనప్పటికీ భారత విజయాలు సాధించడం ఆనందంగా ఉందని కుంబ్లే వ్యాఖ్యానించాడు. గాయాలనేవి ఆటలో భాగమని అన్నాడు. వాటిని మనం నియంత్రించలేం. భారత ఇప్పుడు ఓపెనింగ్‌ జోడీ సమస్యతో బాధపడుతున్నది కూడా వాస్తవమేనన్నాడు. శిఖర్ ధావన్, కే లోకేష్ రాహుల్, హార్థిక్ పాండ్యా, తాజాగా వృద్దిమాన్ సహా ఇలా టీమిండియా అటగాళ్లను గాయాలు వెంటాడుతున్నాయని అన్నారు.

ఓపెనింగ్ జోడీలో ధావన్, రాహుల్ గాయపడటంతో మురళీ విజయ్ కు తోడుగా పార్థివ్ పటేల్ ను నాల్గో టెస్టులో కూడా కొనసాగిస్తున్నామని చెప్పారు. కానీ.. ఇలాంటి పరిస్థితుల్లోనూ మేం మెరుగ్గా రాణిస్తున్నాం. అయితే పార్థివ్‌ ఓపెనర్‌గా వచ్చాడు. మొహాలీలో అద్భుతంగా రాణించాడు. ప్రస్తుతం రాహుల్‌ బాగానే ఉన్నాడు. ముంబై టెస్టు ఆరంభం నేపథ్యంలో అయన మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలను పాత్రికేయులతో పంచుకున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shikar dhawan  kl rahul  wriddhiman saha  anil kumble  india vs england  teamindia  cricket  

Other Articles