మురళీ విజయ్ ను టార్గెట్ చేయడం సరికాదు Kumble has faith in Vijay

Don t pinpoint murali vijay s short ball dismissals says kumble

murali vijay, vijay, murali vijay india, anil kumble, kumble, india vs england, ind vs eng, ind vs eng test, cricket news, cricket

India’s chief coach Anil Kumble feels that it is “unfair” to pinpoint senior opener Murali Vijay’s recent spate of dismissals to “short deliveries” as his “weakness”.

మురళీ విజయ్ ను టార్గెట్ చేయడం సరికాదు

Posted: 12/07/2016 05:56 PM IST
Don t pinpoint murali vijay s short ball dismissals says kumble

ఇంగ్లండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో తొలిటెస్టు తొలిఇన్నింగ్స్లో శతకాన్ని నమోదు చేసినా.. ఆ తరువాత సిరీస్‌లోని మిగతా టెస్టులలో ఆశించిన స్థాయిలో రాణించని ఓపెనర్‌ మురళీ విజయ్‌ని టార్గెట్ చేయడం సరికాదని టీమిండియా ప్రధాన కోచ్‌ అనిల్‌ కుంబ్లే అతనికి బాసటగా నిలిచారు షార్ట్ పిచ్ బంతులను ఎదుర్కోవడంలో ఇబ్బందులు పడుతున్నంత మాత్రన అతణ్ని విమర్శించడం సరైంది కాదని అన్నాడు. ఈ సిరీస్‌లో విజయ్‌ షార్ట్‌ పిచ్‌ బాల్స్‌ను ఎదుర్కోలేక వికెట్‌ పారేసుకుంటూ విమర్శల పాలవుతున్న మాట వాస్తవమేనన్నారు.

అయితే ఈ విషయంలో విజయ్‌ను వేలెత్తి చూపడం సరికాదని, అతనెంతో ప్రతిభగల ఆటగాడని కుంబ్లే అంటున్నాడు. తన బలహీనతను అధిగమించి భారీ స్కోరు సాధిస్తాడనే నమ్మకం మాకు ఉందని కుంబ్లే తెలిపాడు. మురళీ ఈ బలహీనత నుంచి బయట పడేందుకు టీమ్‌ మేనేజ్‌మెంట్‌ కూడా ప్రయత్నిస్తోందన్నాడు. ‘నెట్‌ ప్రాక్టీస్‌ సమయంలో మేమంతా విజయ్‌కు అండగా నిలుస్తున్నాం. షార్ట్‌ పిచ్‌ బంతులు దీటుగా ఎదుర్కొనే విషయంలో అతనికి సహాయం అందిస్తున్నామని కోహ్లీ అన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : murali vijay  anil kumble  india vs england  teamindia  cricket  

Other Articles