మాక్స్ వెల్ వ్యాఖ్యలపై స్టీవ్ స్మీత్ మండిపాటు Smith critical of Maxwell's disrespect

Smith critical of maxwell s disrespect

Steve Smith,Glenn Maxwell,Matthew Wade,Australia vs New Zealand 1st odi,australia,New Zealand,cricket,australia cricket,New Zealand Cricket,maxwell fined, cricket news, sports news

The Indian women's cricket team didn't allow Nepal to put on a fight, bowling them out for a measly 21 runs in their pursuit of 121 runs.

మాక్స్ వెల్ వ్యాఖ్యలపై స్టీవ్ స్మీత్ మండిపాటు

Posted: 12/03/2016 06:13 PM IST
Smith critical of maxwell s disrespect

దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్కు తనను ఎంపిక చేయకపోవడాన్ని బహిరంగంగా తప్పుబట్టిన గ్లెన్ మ్యాక్స్వెల్ తీరుపై ఆ దేశ క్రికెట్ చీఫ్ కోచ్ డారెన్ లీమన్ తప్పుబట్టిన క్రమంలో అస్ట్రేలియా జట్టు కెస్టెన్ స్టీవ్ స్మీ్ కూడా అసంతృప్తి వ్యక్తం చేశాడు. తన జట్టుకు చెందిన మరో క్రికెటర్ ను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలాన్ని రేపుతున్న క్రమంలో స్టీవ్ స్మీత్ మ్యాక్స్ వెల్ వ్యవహరించిన తీరుపై ఆయన మండిపడుతున్నారు. సహచర క్రికెటర్ను అవమానిస్తూ మాట్లాడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించాడు. మరొక ఆటగాడికి గౌరవం ఇచ్చినప్పుడే మన విలువ బయటపడుతుందనే విషయం మ్యాక్స్ వెల్ తెలుసుకోవాలంటూ చురకలంటించాడు.

మ్యాక్స్ వెల్ కామెంట్లు జట్టులో ప్రతీ అటగాడిని బాధించాయన్నారు. ఎప్పుడైనా, ఎక్కడైనా మన ఆటగాళ్లకు, ప్రత్యర్థి ఆటగాళ్లకు గౌరవం ఇచ్చినప్పుడే మన విలువ అనేది నిలబడుతుందన్న విషయం కూడా తెలియకపోతే ఎలా అని ప్రశ్నించాడు. ఇదే క్రమంలో అభిమానులు, మీడియాకు కూడా అదే గౌరవం ఇవ్వాలి. మ్యాక్స్ వెల్ చేసిన వ్యాఖ్యలు కచ్చితంగా మరొక క్రికెటర్ని అగౌరవపరచడమే. ఈ మేరకు మ్యాక్స్ వెల్కు జరిమానా వేయాలని జట్టు సభ్యులు ఆలోచిస్తున్నారు. దాంతో పాటు అందుకు తగిన శిక్షణను కూడా విధించాల్సిన అవసరం ఉందని స్టీవ్ స్మిత్ పేర్కొన్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Steve Smith  Glenn Maxwell  australia  south africa  lee man  cricket  

Other Articles