England on course to crush Sri Lanka

Struggling sri lanka follow on against england

cricket live score, eng vs sl live, live eng vs sl, england vs sri lanka live, england vs sri lanka live,eng vs sl test live score, eng vs sl live score, eng vs sl test match live score, england vs sri lanka live score, eng vs sl cricket live score, england vs sri lanka 2016 live, live england vs sri lanka 2016, england vs sri lanka

England bundle out Sri Lanka for 101 in the first innings and enforce the follow-on. The visitors need to bat out of their skins to save this match.

లంకేయులను వెంటాడుతున్న గండం

Posted: 05/29/2016 05:35 PM IST
Struggling sri lanka follow on against england

మూడు టెస్టుల సిరీస్లో భాగంగా ఇంగ్లండ్ తో జరుగుతున్న రెండో టెస్టులోనూ లంకేయులు విలవిల్లాడుతోంది. తొలి టెస్టులో ఫాలో ఆన్ ఆడి ఇన్నింగ్స్ తేడాతో ఓటమి పాలైన శ్రీలంక మరోసారి అదే బాటలో పయనిస్తోంది.  91/8 ఓవర్నైట్ స్కోరుతో మూడో రోజు ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన లంకేయులు మరో 10 పరుగులు చేసి మిగతా రెండు వికెట్లను కోల్పోయారు.  దీంతో శ్రీలంకకు ఫాలో ఆన్ తప్పలేదు.
 
శ్రీలంక ఆటగాళ్లలో కుశాల్ మెండిస్(35) ఒక్కడే కాస్త ఫర్వాలేదనిపించగా, మిగతా వారంతా ఘోరంగా వైఫల్యం చెందారు. ఇంగ్లండ్ బౌలర్లలో స్టువర్ట్ బ్రాడ్ నాలుగు, అండర్సన్, వోక్స్ తలో మూడు వికెట్లతో లంక పతనాన్ని శాసించారు. శ్రీలంక ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించుకోవాలంటే  398 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందు ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌ను 132 ఓవర్లలో 498/9 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. మొయిన్ అలీ (207 బంతుల్లో 155 నాటౌట్; 17 ఫోర్లు; 2 సిక్సర్లు) ధాటిగా ఆడి అజేయ శతకం సాధించాడు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : srilanka  england  test series  2nd test  follow-on  cricket  

Other Articles