Virat Kohli says AB de Villiers is currently the best batsman in the world

Virat kohli lauds ab devilliers performance

virat kohli,IPL 2016,AB de Villiers,Royal Challengers Bangalore,IPL,kohli de villiers partnership,orange cap holder,Indian Premier League,gujarat lions vs royal challengers bangalore qualifier 1,Gujarat Lions vs Royal Challengers Bangalore

Royal Challengers Bangalore skipper Virat Kohli has admitted that South African AB de Villiers is currently the best batsman in the world after his 47-ball-79 run knock helped RCB beat Gujarat Lions to qualify for their first final since 2011.

ఏబీ డివిలయర్స్ కు కెప్టెన్ కోహ్లీ ప్రశంసలు

Posted: 05/25/2016 05:17 PM IST
Virat kohli lauds ab devilliers performance

ఒంటిచేత్తో మ్యాచ్ ను గెలిపించిన విధ్వంసకర బ్యాట్స్ మన్ ఏబీ డివిలియర్స్ పై రాయల్ చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి ప్రశంసలు కురిపించాడు. డివిలియర్స్ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొని జట్టును విజయతీరాలకు చేర్చాడని పేర్కొన్నాడు. అద్భుత బ్యాటింగ్ తో టీమ్ ను ఫైనల్ కు తీసుకెళ్లాడని మెచ్చుకున్నాడు. హోరాహోరీగా జరిగిన కీలక మ్యాచ్ లో డివిలియర్స్ గొప్పగా పోరాడాడని, ప్రపంచంలోనే అతడు అత్యుత్తమ ఆటగాడని ఆకాశానికెత్తాడు. అతడిలా మరొకరు ఆడలేరని ట్విటర్ పోస్ట్ చేశాడు కోహ్లి.

ఐపీఎల్-9 భాగంగా మంగళవారం రాత్రి గుజరాత్ లయన్స్ తో జరిగిన తొలి క్వాలిఫయిర్ మ్యాచ్ లో బెంగళూరు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 29 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ బెంగళూరు జట్టును డివిలియర్స్ అసమాన పోరాటంతో విజయ తీరాలకు చేర్చాడు. అతడి అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో (47 బంతుల్లో 79 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) బెంగళూరు ఫైనల్లోకి దూసుకెళ్లింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : IPL 2016  Virat kohli  AB deVilliers  Royal Challengers Banglore  BCCI  cricket  

Other Articles