IPL 2016: Murali Vijay replaces under-fire David Miller as skipper of Kings XI Punjab

Murali vijay replaces david miller as kings xi captain

Murali Vijay, kings xi punjab, David Miller, 2016 IPL, Indian Premier Leagaue, cricket news sports news, sports gallery, cricket news, cricket

Kings XI Punjab sacked David Miller as team captain. Murali Vijay will lead the team for the rest of 2016 Indian Premier Leagaue season.

డేవిస్ మిల్లర్ పగ్గాలు మురళీ విజయ్ కి

Posted: 05/01/2016 02:37 PM IST
Murali vijay replaces david miller as kings xi captain

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9వ సీజన్లో పేలవ ప్రదర్శనతో ప్రస్తుతం అట్టడుగు స్థానంలో ఉన్న కింగ్స్ పంజాబ్ కెప్టెన్సీ పదవి నుంచి డేవిడ్ మిల్లర్ను తొలగించారు. అతని స్థానంలో మురళీ విజయ్ కు జట్టు పగ్గాలు అప్పజెప్పుతూ కింగ్స్ పంజాబ్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు  కింగ్స్ పంజాబ్ శనివారం ఓ ప్రకటన విడుదల చేసింది. 'డేవిడ్ మిల్లర్ కెప్టెన్ గా విఫలమైన కారణంగా ఆ బాధ్యతను మురళీ విజయ్ కు అప్పగిస్తున్నాం.

కెప్టెన్సీ భారం వల్ల మిల్లర్ ఆటగాడిగా కూడా సఫలం కావడం లేదు.  ఇక నుంచి మిల్లర్ జట్టులో సభ్యుడిగా  మాత్రమే కొనసాగుతాడు' అని కింగ్స్ పంజాబ్ ఫ్రాంచైజీ స్పష్టం చేసింది. ఈ టోర్నీలో ఇప్పటివరకూ ఆరు మ్యాచ్లు ఆడిన పంజాబ్ కేవలం ఒకదాంట్లో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో వెనుకబడింది. గతేడాది కూడా పంజాబ్ చివరి స్థానంతోనే ఐపీఎల్ సీజన్ ను ముగించడం తెలిసిందే.

జి, మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : cricket  ipl 2016  ipl9  murali vijay  david miller  IPL  kings XI punjab  

Other Articles