pitch was absolutely not the problem

Pitch was absolutely not the problem

ravishasrti, Team India, AB de Villiers, Amit Mishra, Faf du Plessis, Hashim Amla, India, Nagpur, Nagpur Pitch, Ravi Shastri, Ravichandran Ashwin, Ravindra Jadeja, South Africa South Africa in India 2015, Spin bowling

India team director Ravi Shastri sees nothing wrong in tests finishing inside three days and suggested South Africa could expect another rank turner in the fourth and final fixture in Delhi next week. India humbled South Africa with two days to spare in the series-opener at Mohali before repeating the feat in another dustbowl in Nagpur on Friday to take an unassailable 2-0 lead in the four-match series against the world's top ranked test team.

ఆట ఆడిచూపించండి.. పిచ్ ల మీద ఏడవకండి: రవిశాస్త్రి

Posted: 11/30/2015 03:01 PM IST
Pitch was absolutely not the problem

టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి ఇండియాలోని పిచ్ ల మీద చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. భారత్, సౌతాఫ్రికా మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ లో బారత్ క్లీన్ స్వీప్ చేసింది. అయితే నాగ్ పూర్ పిచ్ అస్సలు బాగోలేదని చాలా మంది తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే పిచ్ ల గురించి ఏడవద్దని.. బ్యాట్ పట్టి గ్రౌండ్ లో ఆడి చూపించాలని రవిశాస్త్రి సలహులిచ్చారు. సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో చివరి మ్యాచ్ లో తక్కువ స్కోర్లకే టీమిండియా, సౌతాఫ్రికాలు వెనుదిరిగాయి. అయితే భారత బౌలర్ల అద్భుతమైన బౌలింగ్ తో సౌతాష్రికాకు చుక్కలు కనిపించాయి. దాంతో చివరి టెస్టులో టీమిండియా విజయం సునాయాసంగా సాధ్యమైంది.

అయితే టీమిండియా గెలుపు, సౌతాఫ్రికా ఓటమికి అక్కడి పిచ్ కారణమంటూ మహ్మద్ షమి కూడా అన్నారు. పిచ్ పరిస్థితి అస్సలు బాగేలేదని.. కాబట్టే తమ ఆటగాళ్లు మంచిగా ఆడలేకపోయారని అన్నారు. అయితే టీమిండియా డైరెక్టర్ రవిశాస్త్రి మాత్రం దీన్ని ఖండించారు. టీమిండియా ఆటగాళ్ల పర్ఫామెన్స్ కారణంగానే విజయం సాధ్యమైంది తప్పితే.. పిచ్ ప్రభావం ఎంత మాత్రం లేదని ఆయన వివరించారు. గతంలో కూడా ఇలాంటి మ్యాచ్ లు జరిగాయని.. కానీ అప్పుడు అందరూ పిచ్ ల గురించి కాకుండా ప్లేయర్స్ గురించే మాట్లాడారని గుర్తు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles