Sania mirza | mahesh Bhupathi | Leander Paes | Martina Navratilova | Tennis Masters

Sania bhupathi beat paes navratilova in tennis masters

Exhibition match, Sania-Bhupathi, IPTL promotion, hyderabad, sania mirza academy, leander paes, bhupathi, martina navratilova, Netaji Indoor Stadium, kolkatta, global Premier Tennis League (IPTL)

Legendary Martina Navratilova showed glimpses of her past with her super-fit partner Leander Paes but it was the duo of Sania Mirza and Mahesh Bhupathi who prevailed 7-5, 7-5 to win

గెలిచింది సానియా జోడీ.. అదరగోట్టింది మాత్రం..

Posted: 11/27/2015 07:59 AM IST
Sania bhupathi beat paes navratilova in tennis masters

క్రికెట్ ను విశ్వవ్యాప్తం చేయాలని క్రికెట్ నుంచి రిటైర్ అయిన దిగ్గజాలు ఇటీవల అమెరికాలో అల్ స్టార్స్ లీగ్ ఏర్పాటు చేసినట్లుగానే.. ఇంటర్నేషనల్ ప్రీమియర్ టెన్నీస్ లీగ్ ప్రమోషన్‌లో భాగంగా నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ మ్యాచ్ ద్వారా టెన్నిస్ దిగ్గజాలు భారత అభిమానులను అలరిస్తున్నారు. కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్ స్టేడియం వేదికగా సాగిన ఈ మ్యాచ్ లను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లాంఛనంగా ప్రారంభిచారు. కాగా తొమ్యాచ్‌లో మహేశ్ భూపతి -సానియా మీర్జా జోడి 7-5, 7-5తో లియాండర్ పేస్ - మార్టినా నవ్రతిలోవాలపై నెగ్గింది.

ముఖ్యంగా నవ్రతిలోవా 60 ఏళ్ల వయసులోనూ ఉత్సాహంగా ఆడి అభిమానులను అలరించింది. ఆరు పదుల వయస్సులో ఆమె ఉత్సాహంగా ఆడటం అభిమానులను కేరింతలు పెట్టేలా చేశాయి. అటు పేస్ కూడా చాలా కాలం తర్వాత సొంత నగరానికి రావడంతో ఉద్వేగానికి లోనయ్యాడు. ఈ టెన్నిస్ ప్రమోషన్ లీగ్ లో భాగంగా ఇవాళ హైదరాబాద్‌లో జరగనుంది. టెన్నిస్ దిగ్గజాల రెండో ఎగ్జిబిషన్ మంచి ఉత్కంఠకు దారి తీయనుంది. సానియా హోం గ్రౌండ్ కావడంతో అమె వున్న జట్టే హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగనుంది.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Exhibition match  Sania-Bhupathi  IPTL promotion  

Other Articles