sanath jayasurya says srilankans are not good players of spin

We aren t good players of spin sanath jayasuriya

Virat Kohli,Suresh Raina,Sanath Jayasuriya,Rangana Herath,Amit Mishra, Ravichandran ashwin, Michael Clarke, We aren't good players of spin: Sanath Jayasuriya, BCCI, Sri Lanka,India,Adam Gilchrist,Sri Lanka vs India 2015,Cricket Risk-Taker Virat Kohli,atest Sri Lanka vs India 2015 news India vs Sri Lanka, Latest cricket news

The near-abject capitulations of both Sri Lankan and Indian batsmen against spinners in the ongoing Test series has thrown up an intriguing debate

క్వాలిటీ స్పిన్ ఎదుర్కోనేంత మంచి ఆటగాళ్లం కాదు

Posted: 08/27/2015 03:48 PM IST
We aren t good players of spin sanath jayasuriya

శ్రీలంక భారత దేశాల మద్య కొనసాగుతున్న సిరీస్ లో భాగంగా ఇరు దేశాల క్రికెట్ జట్టులో ఎవరు స్పీన్ బౌలింగ్ ను చక్కగా ఎదుర్కోంటారన్న ప్రశ్నల ఉత్పన్నమయ్యింది. మూడు టెస్టులలో భాగంగా రెండు జట్టు చెరో మ్యాచ్ గెలిచి సిరీస్ ను సమం చేసినా.. స్పిన్ ను ఎదుర్కోడంలో మాత్రం ఇరు జట్టు తమకు తామే సాటి అన్నట్లుగా భావిస్తుండటంతో.. ఈ ప్రశ్న ఉదయిస్తుంది. అయితే శ్రీలంక స్పీన్ ను ఎదుర్కోండంలో తడబాటుకు గురవుతుందని మాజీ శ్రీలంక జట్టు కెప్టెన్, మాజీ ఓపెనర్ సనత్ జయసూర్య కుండబద్దలు కొట్టారు.

శ్రీలంక స్పిన్ ను ఎదర్కోవడంలో ఇబ్బందులు పడుతుందని చెప్పారు. ప్రపంచంలో క్వాలిటీ స్పిన్ బౌలర్లు వచ్చిన ప్రతీ సారి లంకేయులు వాటిని ఎదుర్కోవడంలో ఇబ్బందులకు గురయ్యారని చెప్పారు. స్పిన్ బంతులను ఎదుర్కోవడంలో టీమిండియా బ్యాట్స్ మెన్ల కన్నా అధికంగా లంక బ్యాట్స్ మెన్లు అధికంగా ఇబ్బందులు ఎదుర్కోంటున్నారని జయసూర్య అభిప్రాయపడ్డారు. అయితే భారత్ కన్నా స్పిన్ మెరుగ్గా ఎదుర్కోంటామన్నది లంకేయుల మితిమీరిన ఆత్మవిశ్వాసమని ఆయన చెప్పుకోచ్చారు. ప్రస్తుతం ఇరు జట్టలో క్వాలిటీ స్పినర్లు వున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. లంక తరపున రంగనా హెరత్, తరిండు కౌశాల్ ఇద్దరు అద్భుతంగా స్పిన్ చేస్తున్నారని, అదే స్థాయిలో భారత్ జట్టులో కూడా రవిచంద్రన్ అశ్విన్, అమిత్ మిశ్రాలు బాగా రాణిస్తున్నారని చెప్పారు. ఈ సందర్భంగా అశ్విన్ బౌలింగ్పై ఆయన ప్రశంసలు కురిపించారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli  Ashwin  Suresh Raina  Sanath Jayasuriya  Rangana Herath  Amit Mishra  

Other Articles