I thought about suicide but now want my ban lifted: Sreesanth

I thought about committing suicide s sreesanth

I thought about committing suicide, Sreesanth wants his ban lifted, S Sreesanth, Neeraj Kumar, Kerala Cricket Association, IPL spot-fixing, IPL, Tihar Jail, pacer S Sreesanth, BCCI Secretary Anurag Thakur, favourable decision, cricket betting racket, underworld don Dawood Ibrahim, dawood aide Chhota Shakeel

He contemplated "suicide" during his time at Tihar Jail but pacer S Sreesanth is now hoping to sing the redemption song and would approach the BCCI for lifting the life ban imposed on him from playing cricket by the board.

ఆత్మహత్యకు పాల్పడదామనుకున్నా.. కానీ..

Posted: 07/28/2015 10:02 PM IST
I thought about committing suicide s sreesanth

స్పాట్ ఫిక్సంగ్ ఆరోపణలతో తీహార్ జైలులో అండర్ ట్రయల్ ఖైదీగా వున్నప్పుడు తనలో తాను తీవ్ర మనోవేధనకు గురయ్యానని క్రికెటర్, పేస్ బౌలర్ శ్రీశాంత్ తెలిపారు. ఈ క్రమంలో తాను పడుతున్న భాధను భరించలేక ఆత్మహత్యకు కూడా పాల్పడుదామనుకున్న బలహీన క్షణాలు కూడా తాను లోనయినట్లు ఆయన చెప్పారు. తనపై పడిన ఫిక్సింగ్ నిందలను ఎలా తొలగించుకోవాలో తెలియక అలాంటి ఆలోచనలు తనకు కలిగాయని చెప్పారు. అయితే చిన్ననాటి నుంచి తాను శివభక్తుడనని, అయన నామస్మరణతోనే తాను ప్రశాంతంగా ఉండగలిగానని చప్పుకోచ్చాడు.

ఢిల్లీలోని పాటియాలా కోర్టు ఫిక్సింగ్ ఆరోపణలను ఎదుర్కోంటున్న నిందితులందరినీ నిర్దోషులగా విడుదల చేయడంతో.. ధీనిపై కోచ్చిలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రస్తుతం తనపై బిసిసిఐ విధించిన నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుకుంటున్నట్లు చెప్పాడు. ఈ మేరకు తాను బిసిసిఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్ అపాయింట్ మెంట్ కోరానని తెలిపాడు. తనపై బిసిసిఐ సానుకూలంగా ష్పందిస్తుందని శ్రీశాంత్ ఆశాభావం వ్యక్తం చేశాడు. తనపై నిషేధం ఎత్తివేయగానే తాను ఫ్రాక్టీసు ప్రారంభిస్తానని, పూర్తి ఫిట్ గా మారి మళ్లీ దేశీయ జట్టులోకి వెళ్లేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నాడు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : S Sreesanth  Neeraj Kumar  Kerala Cricket Association  IPL spot-fixing  IPL  

Other Articles