New Zealand women beat India Women by 3 wickets in low-scoring 2nd ODI to level series

New zealand women beat india women to level series

India Women, India Women vs New Zealand Women. India Women vs New Zealand Women 2015, New Zealand tour of India 2015, New Zealand women, New Zealand Women vs India Women, New Zealand Women vs India Women 2015, Cricket, India, New Zealand, women's cricket, Live Score, Live Cricket Score, Cricket, Ind vs Nzl 2015, M Chinnaswamy Stadium, Bengaluru, Mithali Raj, Jhulan Goswami, India, newzealand vs India, women's cricket second ODI Highlights: India Crush newzealand, latest Ind vs Nzl 2015 news

The New Zealand women underwent some nervy situations in their chase of 164 during the second One-Day International against India women at Bangalore, but ultimately sealed a series-levelling victory.

రెండో వన్డేలో కివీస్ చేతిలో ఓడిన టీమిండియా మహిళలు..

Posted: 07/01/2015 06:09 PM IST
New zealand women beat india women to level series

న్యూజీలాండ్ తో జరుగుతున్న ఐదు రోజుల వన్డే సిరీస్ లో తొలి వన్డే గెలిచి మంచి జోరుమీదున్న టీమిండియా మహిళల జట్టు రెండు వన్డేలో రాణించి సీరీస్ పై అధిపత్యాన్ని కోనసాగిస్తుందనుకున్న అభిమానుల ఆశలు వమ్మయ్యాయి. బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన రెండో వన్డేలో టీమిండియా మహిళల జట్టు మూడు విక్కెట్ల నష్టంతో ఓటమిని చవిచూసింది. ధీటైన న్యూజీలాండ్ జట్టుతో జరుగుతున్న ఐదు రోజుల వన్డే సిరీస్ లో ఇరు జట్లు ఒక్కో గెలుపుతో సీరీస్ ను సమం చేశాయి.

 టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా మహిళల టీమ్ స్కోరు బోర్డును పరుగులెత్తించేందుకు అష్టకష్టాలు పడింది. నిర్ణీత యాభై ఓవర్లలో మరో మూడు బంతులు మిగిలి వుండగానే భారత మహిళల జట్టు అటౌట్ అయ్యింది. కెప్టెన్ మిథాలి రాజ్ సహా జట్టులో ఇద్దరు మినహా ఎవరూ రాణించలేకపోయారు. కాగా, టీమిండియా జట్టులో తిరుష్ కామినీ 61 పరుగులు సాధించగా, హర్మాన్ ప్రీత్ కౌర్ 31 సాధించింది. న్యూజీలాండ్ బౌలర్లలో సుజీ బేట్స్  21 పరుగులకు 3 వికెట్లు సాధించారు.

ఆ తరువాత బ్యాటింగ్ కు దిగిన న్యూజీలాండ్ ను బారత స్పినర్లు నిలదోక్కకోనివ్వలేదు. టాప్ ఆర్డర్ బ్యాట్స్ వుమెన్లను వెనువెంటనే పెవీలియన్ కు పంపించినా.. చివరిలో వచ్చిన సోఫి వివైన్ న్యూజీలాండ్ కు విజయాన్ని అందించి పెట్టారు. అమెతో పాటు కెటీ పెర్కిన్స్ విరోచితంగా ఆడి 30 పరుగులు సాధించారు. భారత బౌలర్లలోజులన్ గోస్వామి 14 పరుగులిచ్చి రెండు రెండు విక్కెట్లు పడగొట్టింది. సిరీస్ సమం కావడంతో.. మరో మూడు మ్యాచ్ లపై ఇరు జట్టు నువ్వా నేనా అన్న రీతితో పోరుకు తలపడనున్నాయ

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Cricket  India  New Zealand  women's cricket  bengaluru  

Other Articles