Ajinkya Rahane will give us reason to be proud of him: Sachin Tendulkar

I feel very happy for rahane sachin tendulkar

Zimbabwe vs India, Indian Cricket, Mumbai Cricket, MS Dhoni, Sachin Tendulkar, Ravichandran Ashwin, Virat Kohli, Ajinkya Rahane, Sunil Gavaskar, Ajit Wadekar, Cricket, suresh raina, Cricket Legend, Sachin Tendulkar, Zimbabwe

Sachin Tendulkar had words of praise for India’s stand-in captain for the Zimbabwe tour, Ajinkya Rahane, wishing him the best on his promotion

మనం గర్వించడానికి రహానే కారణమవుతాడు..!

Posted: 06/30/2015 10:42 PM IST
I feel very happy for rahane sachin tendulkar

జింబాబ్వే పర్యటనకు టీమిండియా వన్డే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లీ, సురేష్ రైనా, రవిచంద్రన్ అశ్విన్ సహా మరికోందరు టీమిండియా క్రికెట్ దిగ్గజాలకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) రెస్ట్ ఇవ్వడంతో.. భారత్ స్టార్ బ్యాట్స్ మెన్, యువ క్రికెటర్ అజింక్యా రహానేకు కెప్టెన్సీ పగ్గాలు అందడం పట్టల భారత లెజెండరీ బ్యాట్స్ మెన్ సచిన్ టెండుల్కర్ సంతోషం వ్యక్తం చేశారు. భారతీయులుగా మనం గర్వించేందుకు అజ్యింక రహానే కారణమవుతాడని సచిన్ ధీమా వ్యక్తం చేశఆరు. అంతేకాదు అంతకన్నా ముందుగా రహానేకు సచిన్ టెండుల్కర్ అభినందనలు తెలిపారు.

అజింక్యా రహానేకు కెప్టెన్సీ పగ్గాలు దక్కడం చాలా సంతోషం కలిగించిందని సచిన్ అభిప్రాయపడ్డారు. అతను చిత్తశుద్ది కలిగిన క్రికెటర్, కఠోరంగా శ్రమిస్తాడని సచిన్ కితాబిచ్చాడు. ఆట పట్ల అతని నిబద్దత, అంకితభావం ఎల్లప్పుడూ తనను  ఆకట్టకునేవని సచిన్ తనతో పాటు అజింక్యా రహానూ ఆడిన మ్యాచ్ లలో ఘటనలు గుర్తు తెచ్చుకున్నారు. కెప్టెన్ గా రాణించి, మాకందరికీ గర్వకారణంగా నిలుస్తాడని ఖచ్చితంగా చెప్పగలనని సచిన్ ధీమా వ్యక్తం చేశారు. నూతన బాద్యతలు చేపట్టనున్న రహానేకు ఆయన శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పేర్కోన్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ajinkya Rahane  Team india  proud  Sachin Tendulkar  

Other Articles