Virat Kohli slaps a man, reason will leave you in splits

Virat kohli slaps a man reason will leave you in splits

Virat Kohli, Virat Kohli video, Virat Kohli funny, Virat Kohli dubsmash, Virat Kohli baburao, witty virat, virat hilarious, virat Paresh Rawal's character, Baburao Ganpatrao Apte, Hera Pheri, slaps a man

Indian cricketer Virat Kohli has once again grabbed headlines, but this time the reason is so amusing that u will start loving him more.

వ్యక్తి చెంప చెల్లమనిపించి.. వార్తలో నిలిచి కోహ్లీ

Posted: 06/30/2015 06:40 PM IST
Virat kohli slaps a man reason will leave you in splits

భారత యువ క్రికెటర్, టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ మళ్లీ వార్తల్లో నిలిచాడు. అయితే ఈ సారి తన ఎదురుగా వున్న ఓ యువకుడి చెంపను చెల్లుమనిపించడమే ఇందుకు కారణం. ఆ మధ్య ఓ పత్రికా ప్రతినిధిపై నోరు జారిన విరాట్.. ఆ తరువాత తప్పు తెలుసుకుని నాలుక కర్చుకున్నాడు. ఆ తరువాత అస్ట్రేలియా స్లెడ్జింగ్ పై నిర్మోహమాటంగా మీడియా సమావేశంలోనే తన అక్కస్సును వెళ్లగక్కి.. క్రికెట్ దిగ్గజాల విమర్శలను అందుకున్నాడు. ప్రపంచ కప్ సందర్భంగా ఆయన ప్రియురాలు.. బాలీవుడ్ నటి అనుష్క శర్మ విషయంలో ఏకంగా టీమిండియా ఫాన్స్ ఆగ్రహావేశాలు లోనైయ్యాడు. ఇలా చెప్పుకుంటూ పోతే.. 26 ఏళ్ల క్రికెటర్ టీమిండియా ప్రయాణంలో ఎన్ని మైలురాళ్లు వున్నాయో.. అన్నే వివాదాస్పద అంశాలు వున్నాయి.

అయితే తాజాగా విరాట్ తన ముందు నిల్చున్న తనకంటే పోగుడాటి వ్యక్తి చెంప చెల్లుమనిపించాడు. అందుకోసం వార్తల్లో నిలిచాడు. ఎందుకంటారా..? నిత్యం బిజీగా వుంటూ ప్రాక్టీసులు చేస్తూ వుండే విరాట్ లోని ఒక కొణాన్ని మాత్రమే మనందరం చూశాం. కానీ ఇక్కడ నిజంగా తన ఎదురుగా వున్న వ్యక్తిని ఓ సన్నివేశ సందర్భంగా కోట్టేడు కోహ్లీ. సన్నివేశమేంటా..? అని అలోచించకండీ.. హీరా ఫేరీలో పరేష్ రావల్ నటించిన బాబురావ్ గణపత్ రావ్ పాత్రను ఫోషించిన విరాట్ కోహ్లీ.. అద్బుతంగా నటించి.. నవ్వులు పువ్వులు కురిపించాడట. నిత్యం దూకుడుగానే కనిపించే విరాట్.. మరో కోణంలో ఎలా నవ్విస్తాడు. ఎలా మెప్పిస్తాడు అన్నది.. మేం చెబితే ఎం బాగుటుంది.. మీరు చూడాల్సిందే.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : virat kohli  slaps a man  funny  dubsmash video  hilarious  

Other Articles