Virat Kohli chain of gymnasium | Indian cricket Players | Mahendra Singh Dhoni

Virat kohli will invest rs 90 crore to set up a chain of gymnasium

Virat Kohli news, Virat Kohli updates, Virat Kohli gossips, Virat Kohli controversy, Virat Kohli love affairs, Virat Kohli anushka, Virat Kohli private photos, Virat Kohli chain of gymnasium, Mahendra Singh Dhoni business, Mahendra Singh Dhoni SportsFit, Virat Kohli Chisel

Virat Kohli will invest Rs 90 crore to set up a chain of gymnasium : Virat Kohli will invest Rs 90 crore to set up a chain of gymnasium. The chain will be called Chisel, a name that goes well with the 26-year-old's macho looks.

‘ఫిట్ నెస్’ కోసం ఫట్ మని రూ.90 కోట్లు పెట్టేశాడట!

Posted: 04/21/2015 12:46 PM IST
Virat kohli will invest rs 90 crore to set up a chain of gymnasium

గతకొంతకాలం నుంచి ఫామ్ లో లేకుండా పేలవ పెర్ఫార్మెన్స్ తో క్రీడాభిమానులను నిరాశపరుస్తున్న విరాట్ కోహ్లీ.. తన కెరీర్ ని మరో రంగంలో పదిలపరుచుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇతగాడు రూ.90 కోట్ల పెట్టుబడితో భారత్ లో వివిధ ప్రాంతాల్లో ‘జిమ్’ కేంద్రాలు ఏర్పాటు చేసే పనిలో పూర్తిగా నిమగ్నమైనట్లు సమాచారం!

క్రీడాకారుల ఫిట్ నెస్ కోసం టీమిండియా కెప్టెన్ ధోనీ ఇదివరకే దేశం నలుమూలల ‘స్పోర్ట్స్ ఫిట్’ పేరిట ‘జిమ్’ కేంద్రాలు ఏర్పాటు చేయగా.. ఇప్పుడు ఆయన బాటలోనే విరాట్ అడుగులు వేస్తున్నాడు. ఇతను పెట్టబోతున్న ‘చైన్ ఆఫ్ జిమ్నాషియమ్’కు ‘ఛిసెల్’ అనే పేరు నామకరణం చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇందుకు సంబంధించిన ప్రణాళికలను ఈ ఆటగాడు మొదలుపెట్టాడని వార్తలొస్తున్నాయి. త్వరలోనే మార్కెట్ లో ఇతని జిమ్ కేంద్రాలు రావడం ఖాయమని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ బిజినెస్ ని కోహ్లీ తన స్నేహితుడితో కలిసి పెట్టబోతున్నాడు.

ఇదిలావుండగా.. ఇప్పటికే కోహ్లీ ఫుట్ బాల్ జట్టుకు కో-ఓనర్ గా వుండగా.. ఇతనికి సంబంధించి ఓ క్లోతింగ్ షాప్ కూడా వుంది. ఇలాగే ఇతర క్రికెట్ ఆటగాళ్లు కూడా భవిష్యత్తుల్లో ఆర్థిక ఇబ్బందులు తలెత్తకుండా బిజినెస్ రంగంలో అడుగులు పెట్టేశారు. అటువంటి వారిలో యువరాజ్ సింగ్, రాబిన్ ఉతప్ప లాంటివారితో మరికొందరు వున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Virat Kohli Chisel  Mahendra Singh Dhoni SportsFit  Indian cricket Players  

Other Articles