World Cup 2015 India v/s Australia: When Twitter cried with India

When twitter cried with india supporting team india

michael clarke, India vs Australia, India versus Australia, ICC Cricket World Cup 2015, world cup india stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, Australia, Australia CWC 2015, Live Scores, Live Updates, India, India CWC 2015, Sports, World Cup Live

India's near flawless title defence came to an agonising end today as they succumbed to pressure against the clinical Australians, who decimated the defending champions by 95 runs to romp into the finals and break a million Indian hearts.

ధోనిని సమర్థించిన ‘నెట్’జనులు

Posted: 03/27/2015 06:42 PM IST
When twitter cried with india supporting team india

ప్రపంచ క్రికెట్ కప్ టోర్నమెంటులో అతిధ్య జట్టు ఆస్ట్రేలియాతో 95 పరుగుల ఓటమిని చవిచూసిన అనంతరం..  భారత జట్టు సారధి మహేంద్ర సింగ్ ధోని ఓటమి బాధను ఎక్కడ కనిపించకుండా చిరుమందహాసంతో మీడియా ముందుకు వచ్చిన తీరుపై నెట్ జనులు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. ఢిపెండింగ్ ఛాంపియన్స్ అన్న ఒక్క ధీమా తప్ప.. అంచనాలకు దూరంగా వున్న భారత జట్టు సెమీస్ వరకు వెళ్లి వెనుదిరగడంపై నెట్ జనులు ప్రశంసిస్తున్నారు. లీగ్ దశలో తొలి మ్యాచ్ నుంచి భారత్ జైత్రయాత్ర కోనసాగించిందని.. అయితే గెలిచినప్పడు జట్టుకు వెన్నుదన్నుగా వుండటం కంటే.. ఓటమిలోనే ఓదార్పునివ్వాలని నెట్ జనులు ట్విట్టర్ లో వారి పోస్టింగుల ద్వార మద్దతు తెలుపుతున్నారు.

పాకిస్థాన్, సౌత్ ఆప్రికా, వెస్టీండీస్ లను చిత్తు చేసినప్పడు వచ్చిన ప్రశంసలు అస్ట్రేలియాతో వారి సొంత దేశంలో జరిగిన మ్యాచ్ లో ఓటమి చవిచూడగానే ఎందుకు విమర్శలు గుప్పిస్తున్నారని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇక మరికోందరు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రాజీనామా చేయడం లేదని ప్రకటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ధోనిని మిస్టర్ కూల్ గా అభివర్ణిస్తున్న నెట్ జనులు.. ఓటమితో ఆయన కళ్లు ఎర్రబడ్డాయని అయినా ఎలా సంతోషంగా మీడియాతో మాట్లాడుతున్నారని ప్రశ్నిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Cricket World Cup 2015  India  Australia  Twitteer  

Other Articles