Dhoni is the best captain india have had says bhaichung bhutia

Dhoni is the Best Captain India Have Had, Dhoni will lead India to World Cup, India to World Cup glory in Australia, former Indian footballer Bhaichung Bhutia, ICC Cricket World Cup 2015, world cup stills, icc world cup live updates, icc cricket world cup scores, icc cricket world cup photos, icc cricket world cup stills, icc world cup individual scores, icc cricket world cup score cards, 2015 ICC World Cup, Cricket, CWC 2015, India, India CWC 2015, Live Scores, Live Updates, ms dhoni, mahendra singh dhoni, indian football team skipper Bhaichung Bhutia, Sports, World Cup Live

Mahendra Singh Dhoni will lead India to World Cup glory in Australia, feels former Indian footballer Bhaichung Bhutia.

భారత్ ఇదివరకెరుగని అత్యుత్తమ కెప్టెన్ ధోణి..

Posted: 02/28/2015 07:48 PM IST
Dhoni is the best captain india have had says bhaichung bhutia

టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోణిపై భారత ఫుట్ బాల్ జట్టు మాజీ కెప్టెన్ భాయ్ చింగ్ భూటియా ప్రశంసల జల్లు కురిపించారు. టీమిండియా ఇదివరకు ఎరుగని అత్యుత్తమ సారధి ధోణి ఆంటూ ఆయన శ్లాఘించారు. భారత క్రికెట్ జట్టుకు నాయకత్వం వహించిన వారిలో ధోని అత్యుత్తమ కెప్టెన్ అని అభిప్రాయపడ్డారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న ప్రపంచకప్‌లో వికెట్ కీపర్, కెప్టెన్‌గా ధోని సేవలు జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని అన్నారు. ధోని నాయకత్వంలో భారత్ ప్రపంచ కప్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

భారత సారధి ధోణి నేతృత్వంలో టీమిండియా వన్డే సహా టీ 20 వరల్డ్ కప్ లలో విజయాలను సాధించిందని చెప్పారు. ఈ సారి కూడా భారత్ తిరిగి ప్రపంచకప్ ను గెలుచుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఎంతైనా భారతీయులకు టీమిండియానే ఫేవరెట్ టీమ్ అని పేర్కోన్నారు. ధోణి సారధ్యంలో ప్రపంచకప్ లో శుభారంబం చేశారని, ఎప్పుడైతే విజయాలతో ప్రారంభం అవుతుందో.. అప్పుడు విజయంతో ముగుస్తుందని భూటియా అభిప్రాయపడ్డారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ICC Cricket World Cup 2015  ms dhoni  Bhaichung Bhutia  

Other Articles