Gilchrist jack ryder to be inducted into the australia hall of fame

Australia cricket board, gilchrist, jack ryder, australia hall of fame, alan border medal, gilchrist alan border medal, jack ryder alan border medal, gilchrist achivements, ryder achivements, australia hall of fame,

Australia cricket board inducted gilchrist and jack ryder into australia hall of fame, both are awarded alan border medal on 27th of this month

గిల్ క్రిస్టుకు అరుదన గౌరవానిచ్చిన అస్ట్రేలియా

Posted: 01/25/2015 08:06 PM IST
Gilchrist jack ryder to be inducted into the australia hall of fame

ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు, తమ దేశ మాజీ క్రికెటర్, మాజీ కెప్టన్ అడమ్ గిల్ క్రిస్ట్ కు అరుదైన గౌరవాన్ని అందించింది. ఆడమ్ గిల్ క్రిస్ట్ కు ఆస్ట్రేలియన్ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్ -2015లో చోటును కల్పించింది. గిల్ క్రిస్ట్ తో పాటు, ఆసీస్ మాజీ కెప్టెన్, సెలెక్టర్ జాక్ రైడర్ కూడా హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దక్కించుకున్నాడు. ఈ మేరకు ఇవాళ అస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ నెల 27వ తేదీన సిడ్నీలో జరిగే అలెన్ బోర్డర్ హాల్ ఆఫ్ ఫేమ్ కార్యక్రమానికి గిల్ క్రిస్ట్, రైడర్ లు హాజరుకానున్నారు.
 
27న జరగనున్న కార్యక్రమంలో భాగంగా అడమ్ గిల్ క్రిస్ట్, జాక్ రైడర్ లిద్దరూ అలెన్ బోర్డర్ మెడల్ ను అందుకోనున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ఆ ప్రకటనలో పేర్కోంది. సెలెక్షన్ కమిటీ ఛాయిస్ లో భాగంగా ఈ సంవత్సరం ఆ ఇద్దరు మాజీ ఆటగాళ్లకు హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు కల్పించినట్లు చైర్మన్ డేవిడ్ క్రో తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Adam Gilchrist  Jack Ryder  Australian Cricket Hall of Fame  

Other Articles