India heavily reliant on kohli says dravid

India heavily reliant on Kohli, Indian cricket legend Rahul Dravid, indian great wall Rahul dravid, indian star batsman Virat Kohli, virat kohli, rahul dravid, indian team, team india, Icc world cup, criclet world cup, icc world cup 2015, cricket world cup 2015, virat kohli centuries, kohli best score, kohli oneday best score, virat achivements,

India cricket legend Rahul Dravid Saturday said star batsman Virat Kohli will need to be at his best during the ICC World Cup as the Indian team was heavily reliant on its One-Day International (ODI) vice captain.

విరాట్ కోహ్లీపైనే క్రికెట్ అభిమానుల ఆశలన్నీ..

Posted: 01/24/2015 07:05 PM IST
India heavily reliant on kohli says dravid

ప్రపంచ కప్ కోసం సన్నధమవుతున్న టీమిండియాలో భారత క్రికెట్ అభిమానులందరి ఆశలు ఎక్కువగా యువ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లీపై పెట్టుకున్నారని భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, వాల్ ఆప్ ఇండియన్ క్రికెట్ రాహుల్ ద్రావిడ్ అన్నారు. ప్రపంచ కప్లో విరాట్ అత్యుత్తమ ఆట తీరును కనబరచడం భారత్కు ఎంతో అవసరమని ద్రావిడ్ అభిప్రాయపడ్డాడు. టీమిండియా వైస్ కెప్టన్ గా విరాట్ ఈ శ్రమకు ఓర్చాలని చెప్పారు. ప్రస్తుతం ప్రపంచ కప్ కు ఎంపికైన జట్టును పరిశీలిస్తే.. ఎవరో ఒక ఆటగాడిపై భారత టీమ్ ఆధరాపడి వున్నట్లుందని తెలిపారు.

బ్యాటింగ్ క్రమంలో ముందుగా వచ్చేవిరాట్ కోహ్లీ ఎంతో విలువైన ఆటను ప్రదర్శిస్తే.. దానిని మిగతా ఆటగాళ్లు కోనసాగిస్తారని చెప్పుకోచ్చారు. విరాట్ తన టెంపోను వరల్డ్ కప్ సందర్భంగా ప్రదర్శించాలని అభిప్రాయపడ్డారు. విరాట్ ఆటను ప్రారంభించిన తరువాత మధ్య ఓవర్లలో సురేష్ రైనా, టీమిండియా కెప్టన్ ధోణిలు ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడతారని చెప్పుకోచ్చారు. భారత్ ప్రపంచ కప్ టైటిల్ను నిలబెట్టుకోవాలంటే కోహ్లీ రాణించడం ఎంతో అవసరమని వ్యాఖ్యానించారు.

అయితే భారత బౌలింగ్లోని లోపాలు ఆందోళన కలిగించే విషయమని ద్రావిడ్ అభిప్రాయపడ్డారు.. మహమ్మద్ షమీ, ఇషాంత్ శర్మలు బాగా రాణించినా.. భువనేశ్వర్ కుమార్ ఉమేష్ యాదవ్ లకు పిచ్ అనుకూలంగా వుంటే ఒకలా, లేకుంటే మరోలా బంతులు విసురుతారని, ఈ విషయంలో భారత బౌలర్లు మెరుగుపడాల్సిన అవసరముందని అని ద్రావిడ్ అన్నాడు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : India cricket  virat Kohli  Dravid  ICC World Cup  

Other Articles