grideview grideview
 • Nov 07, 07:30 PM

  ఇది రికార్డులకే రికార్డు.. ఒక్క మ్యాచ్ లో రెండు హ్యాట్రిక్లు

  రికార్డులకే రికార్డు ఇవాళ నమోదయ్యింది. సాధారణంగా క్రికెట్ లో హ్యాట్రిక్ సాధిస్తే అది రికార్డు.. ఆ బౌలర్ కాలర్ ఎగరేయడం గ్యారంటీ. మరీ అలాంటి రికార్డులను రెండింటిని ఒకే మ్యాచ్ సాధిస్తే.. అదీ ఒకే బౌటర్ సాధిస్తే.. ఇంకేమైనా వుందా..? ఇది...

 • Nov 07, 06:52 PM

  ధోని ఒక్కడే మీ టార్గెట్ ఎందుకయ్యాడు..?

  భారత లిటిల్ మాస్టర్, దిగ్గజ మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ వెటరన్ క్రికెటర్ల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ.. టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ దోనికి అండగా నిలిచారు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో భాగంగా ట్వంటీ 20 ఫార్మాట్ నుంచి ఎంఎస్...

 • Nov 07, 05:10 PM

  ఎనీ డౌట్స్.. ఎంఎస్ ధోని ఈజ్ లెజెండ్ బాస్..!

  రాజ్ కోట్ టీ20లో తమ జట్టు ఓటమికి ప్రత్యర్థి జట్టు సమైక్యంగా అన్ని విభాగాల్లో రాణించడమే కారణమని టీమిండియా బౌలర్‌ భువనేశ్వర్ కుమార్ అన్నాడు. కాగా, కొందరు సీనియర్లు విమర్శలు గుప్పిస్తున్నట్లుగా టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఈ ఓటమికి...

 • Nov 07, 04:28 PM

  కీలక మ్యాచ్ ఒత్తిడిని జయించేందుకు కొత్త టెక్నిక్

  పర్యాటక జట్టు కివీస్ తో నిర్ణయాత్మకమైన టీ20లో టీమిండియా జట్టు కీలక బ్యాట్స్ మెన్లు శిఖర్ దావన్, హార్థిక్ పాండ్యాలు ఎలాంటి ఒత్తిడి లేకుండా సాయంత్రం జరగాల్సిన మ్యాచ్ బరిలోకి దిగేలా కెప్టెన్ విరాట్ కోహ్లీ నూతన టెక్నిక్ ను కనుగోన్నారు....

 • Nov 06, 07:06 PM

  ధోనికి సీనియర్ల ఉచిత సలహాలు

  పొమ్మనకుండా పోగబెట్టడంతో టీమిండియా సీనీయర్లలో కొదవేమి లేదు.. ఒకరు శభాష్ అని అనగానే మరోకరు వేస్ట్ అని పరోక్షంగా వ్యాఖ్యలు చేస్తూనే వుంటారు. టీమిండియా మాజీ సారధి ధోనీని అసీస్ మాజీ కెప్టెన్ గిల్ క్రిస్ట్ ప్రశంసలతో ముంచెత్తిన క్రమంలో టీమిండియా...

 • Nov 06, 05:01 PM

  ఉప్పల్ పరిస్థితే 3వ టీ20లోనూ ఉత్పన్నమయ్యేనా..?

  పర్యాటక జట్టు న్యూజీలాండ్ తో జరుగుతున్న టీ 20 సిరీస్ డ్రాగా ముగిసే అవకాశం వుంది. అచ్చంగా ఉప్పల్ స్టేడియంలో అసీస్ తో జరగాల్సిన మ్యాచ్ ఎలా అయితే రద్దు కాబడిందో అదే తరహా పరిస్థితులు ఇక్కడ ఉత్పన్నమయ్యే ప్రమాదం పోంచి...

 • Nov 02, 07:39 PM

  బిసిసిఐ, క్రికెటర్లపై శ్రీశాంత్ సంచలన అరోపణలు..

  టీమిండియా క్రికెటర్ శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. బిసిసిఐ నన్ను మాత్రమే కావాలని ఏరి కోరి బలిపశువును చేసింది. ఐపీఎల్ లో ఇప్పటికీ అక్రమాలకు పాల్పడిన క్రికెటర్లు అడుతున్నారని ఆయన సరికొత్త వాదనను తెరపైకి తీసుకువచ్చారు. ఇటీవల శ్రీశాంత్ ను నిర్దోషిగా...

 • Nov 02, 05:44 PM

  పోటీ పడి వైడ్ బంతులు విసురుకున్నారు..

  క్రికెట్ మ్యాచ్ లో వైడ్ బాల్స్ ఒక్కోసారి ఫలితాల్ని ప్రభావితం చేస్తుంటాయి. అందుకే బౌలర్లు చాలా జాగ్రత్తగా బంతులు విసురుతుంటారు. ఒక మ్యాచులో ఆరేడు వైడ్లు ఉంటేనే ఎక్కువ. అలాంటిది ఏకంగా 136 వైడ్లు అంటే.. వినడానికి ఆశ్చర్యమే. అతిశయోక్తిగా ఉన్నా...